Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. వృత్తి, ఉద్యోగ రంగాలలో అనుకూలం!

  • శుక్రవారం దిన ఫలాలు
  • వృత్తి, ఉద్యోగ రంగాలలో అనుకూలం
  • మొండి బాకీలను వసూలు చేసుకోగలుగుతారు
Saturday Horoscope

Saturday Horoscope

Saturday Horoscope 20 June 2026: కుంభ రాశి వారికి వృత్తి, ఉద్యోగ రంగాలలో ఆర్థిక పరంగా ఎంతో అనుకూలంగా ఉంటుంది. గతంలో నిలిచిపోయిన మొండి బాకీలను ఈరోజు సమర్థవంతంగా వసూలు చేసుకోగలుగుతారు. ఇతరులతో ఉన్న పాత అనుబంధాలు, పరిచయాలు కలిసివస్తాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. మాకు అనుకూలించే దైవం.. లలితా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ.. శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం అత్యుత్తమ ఫలితాలను ఇస్తుంది.

మీన రాశి వారు చేపట్టిన ముఖ్యమైన పనులన్నింటినీ విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. రావాల్సిన మొండి బాకీలు వసూలవుతాయి. సమాజంలో ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మంచి పురోభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి కనిపిస్తుంది. మాకు అనుకూలించే దైవం శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారు. త్రిపుర భైరవి స్తోత్రాన్ని భక్తితో పారాయణం చేస్తే మంచి ఫలితాలు అందుకుంటారు.

×
×
Ad