Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారు గొడవలకు ఆమడ దూరం ఉండాల్సిందే!

  • గురువారం దిన ఫలాలు
  • కన్య రాశి వారికి అన్ని ప్రతికూలతలే
  • గొడవలకు ఆమడ దూరం ఉండాల్సిందే
Horoscope Today

Horoscope Today

కన్య రాశి వారికి ఈరోజు అన్ని ప్రతికూలతలు ఉన్నాయి. వృత్తి పరంగా అనుకూలమైన స్దాన చలానాలు ఉంటుంటాయి. ఆర్ధికంగా ఇబ్బందులతో ఒత్తిడికి గురవుతుంటారు. పలు రూపాల్లో ఎదురయ్యే సమస్యలు, గొడవలకు ఆమడ దూరం ఉంటే మంచిది. అనారోగ్య బాధలను అధిగమించే ప్రయత్నం చేయండి. ఈ రోజు కన్య రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ వాగ్దేవి అమ్మవారు. సరస్వతి అమ్మవారి కవచంను పారాయణం చేస్తే మంచిది. ఈ కింది వీడియోలో మిగతా 11 రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి.