Bhadrachalam Ramayya Kalyanam Live: శ్రీరామ నవమని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా వేడుకలు నిర్వహిస్తున్నారు.. ప్రతీవాడ, ప్రతీగ్రామం అన్నట్టుగా.. సీతా రాములు కళ్యాణం నిర్వహిస్తున్నారు.. ఇక, తెలుగు రాష్ట్రాలకు అయోధ్యగా వెలుగొందుతున్న భద్రాచలంలో శ్రీ సీతా రాముల కళ్యాణం కన్నులపండుగగా సాగుతోంది.. భద్రాద్రిలో నయనానందంగా సాగుతోన్న సీతారాముల కళ్యాణాన్ని లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..
Bhadrachalam Ramayya Kalyanam Live: భద్రాచలం శ్రీ సీతారాముల కల్యాణం

Bhadrachalam Ramayya Kalyan