Baba Vanga : బాబా వంగా మరో సంచలనం.. 2025 రెండో ఆర్థంలో ఈ మూడు రాశులవారికి అదృష్టమే అదృష్టం..!
- 2025 రెండో అర్ధంలో అదృష్టం బాగుంటుంది అంటూ బాబా వంగా జోస్యం
- కుంభ, వృషభ, సింహ రాశుల వారికి సాఫల్యం, స్థిరత, కొత్త అవకాశాలు
- శని, రాహు, గురు, మంగళ గ్రహాల చలనాలు కీలక ఫలితాలకూ దారి
- వృత్తి, ఆర్థిక, వ్యక్తిగత జీవితాల్లో మలుపు తిప్పే సమయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Baba Vanga : అతీంద్రియ భవిష్య జ్ఞానంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బల్గేరియన్ భవిష్యవక్త బాబా వంగా (Baba Vanga) మరలా వార్తల్లోకెక్కారు. ఆమె చేసిన కొన్ని అద్భుత భవిష్యవాణులు ఇప్పటికే నిజమవ్వడం విశేషం. ఇప్పుడు ఆమె 2025 జూలై నుంచి డిసెంబర్ వరకు జరిగే పరిణామాలపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా మూడు రాశులవారికి అదృష్టం, అభివృద్ధి, స్థిరత్వం లభిస్తాయని ఆమె పేర్కొన్నారు. ఈ ఆరు నెలలు వారికి జీవితాన్ని మలుపు తిప్పేలా మారుతాయని చెబుతున్నారు.
1. కుంభ రాశి – శని, రాహుల అనుగ్రహం
2025 జూలై 13న శని గ్రహం రీట్రోగ్రేడ్ (హిమ్ముఖం) అవుతుంది. అదే సమయంలో మే నెలలో రాహు కుంభ రాశిలోకి ప్రవేశిస్తుంది. ఈ రెండు ముఖ్య గ్రహాల సంయోగం కుంభ రాశివారికి అభూతపూర్వ విజయాలు, వృత్తిపరంగా గొప్ప ఎదుగుదల కలిగిస్తుంది. కుంభ రాశివారు స్వతంత్రంగా ఆలోచించే వారు, విన్నవించుకునే తత్వాన్ని కలిగి ఉంటారు. 2025 రెండోార్థం వారికే కాదు.. వారి చుట్టూ ఉన్నవారికీ అవకాశాలను తెస్తుంది. ఈ సమయంలో వారి ఆలోచనా శక్తి, బిజినెస్, సృజనాత్మకత రంగాల్లో మంచి ఫలితాలు అందిస్తాయి. పేరు, పాపులారిటీ, ఆర్థిక స్వయం సమృద్ధి లభిస్తుంది. అయితే తాము ఉన్న తీరులో ఉండటం, ఒరిజినాలిటీ కొనసాగించాలనే సూచన ఉంది.
Also Read
- Daily Horoscope: సోమవారం దిన ఫలాలు.. వ్యాపారం, షేర్ల విషయంలో తొందరపాటు వద్దు!
- Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
- Chanakya Niti: విజయం మీ బానిస కావాలా? అయితే చాణక్యుడు చెప్పిన ఈ 'సీక్రెట్స్' పాటించాల్సిందే!
- Khappar Yog 2026: మే నెలలో గ్రహాల వింత పోకడ.. ఈ రాశుల వారు జర జాగ్రత్త!
2. వృషభ రాశి – శుక్రుడు వరమిస్తాడు
వృషభ రాశి అధిపతి శుక్రుడు 2025 రెండోార్థంలో పూర్తి స్థాయిలో అనుకూలిస్తాడు. గత కొన్ని సంవత్సరాల్లో ఎదురైన సమస్యలకు ఈ ఆరు నెలలు పూర్తి స్వస్తి పలికేలా ఉంటాయి. శాంతి, స్థిరత, వృత్తి ఎదుగుదల, ఆర్థిక లాభాలు… అన్నీ వృషభ రాశివారిని ఆశీర్వదిస్తాయి. వారిలో ఉన్న ప్రాక్టికల్ ఆలోచన, కష్టపడే గుణం వారికి బలంగా నిలుస్తుంది. గతంలో కష్టపడి తలపట్టిన పనుల ఫలితాలు ఇప్పుడు అందే అవకాశం ఉంది. అయితే ఇతరుల సలహాలు తీసుకోవడం మంచిదే కానీ… వెంటనే నిర్ణయం తీసుకోకూడదని హెచ్చరిక ఉంది.
3. సింహ రాశి – గురు, మంగళ అనుకూలత
సింహ రాశిని సూర్యుడు పాలిస్తాడు. గురు, మంగళ గ్రహాల మిత్రత్వం వల్ల ఈ ఏడాది రెండో భాగంలో సింహరాశివారికి భారీ మార్పులు కన్పిస్తాయి. మంగళుడి శక్తి, ధైర్యం, మోటివేషన్ కారణంగా వారు అవసరమైన ఆత్మవిశ్వాసంతో ముందుకెళతారు. కొత్త వృత్తిపరమైన సంబంధాలు, బిజినెస్ పార్ట్‌నర్షిప్స్, గుర్తింపులు రాగలవు. గతంలో వచ్చిన భావోద్వేగ సంబంధ సమస్యలకు తెరపడుతుంది. ఈ దశలో వారు తమ లక్ష్యాలను ధైర్యంగా చేధించగలుగుతారు. కానీ అధిక ఆత్మవిశ్వాసం మాత్రం సమస్యగా మారొచ్చని హెచ్చరిక ఉంది. శాంతంగా, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
2025 రెండోార్థం ఈ మూడు రాశులవారికి అదృష్టాన్ని అందిస్తుందని బాబా వంగా చెప్పిన ఈ భవిష్యవాణి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అయితే జీవితాన్ని మరింత మెరుగుపరుచుకోవాలంటే కేవలం గ్రహాల అనుగ్రహం కాకుండా… తగిన ప్రణాళిక, కృషి, ఆత్మవిశ్వాసం కూడా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Maharashtra: మోడీ పిలుపు.. ఫడ్నవిస్ అమలు.. ఇకపై ఈ-వాహనాలే వినియోగించాలని ఆదేశాలు
-
Anil Ravipudi : జులైలో మొదలు.. డిసెంబర్లో కంప్లీట్.. అనిల్ రావిపూడి సూపర్ ఫాస్ట్ ప్లానింగ్
-
Indian Rupee Crash: అంతా ట్రంపే చేశాడు.. కుప్పకూలిన రూపాయి.. డాలర్‌తో పోల్చితే రూపాయి ఎంత తగ్గిందంటే!
-
Vodafone – Idea: కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. కానీ వొడాఫోన్ ఐడియా షేర్లకు రెక్కలు! షేర్ ధర ఎంత పెరిగిందంటే..
-
Bengal: సీఎం సువేందు తొలి కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?