Cheapest Car: సామాన్యుల కారు ఇదేనేమో.. రూ.4 లక్షలకే కొత్త ఎలక్ట్రిక్ కారు
- ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఎలక్ట్రిక్ కార్లే
- తక్కువ ధర నుంచి మొదలు పెడితే భారీ ధర వరకు ఎలక్ట్రిక్ కార్లు
- అతి చౌకైన ఎలక్ట్రిక్ కారు ఒకటి భారత్‌లో రిలీజ్
- PMV EaS-E కంపెనీ తయారు చేసిన కారు
- ధర రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య ప్రైజ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఎలక్ట్రిక్ కార్లే నడుస్తున్నాయి. అన్ని రకాల కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లనే తయారు చేస్తున్నాయి. తక్కువ ధర నుంచి మొదలు పెడితే భారీ ధర వరకు ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. అందులో అతి చౌకైన ఎలక్ట్రిక్ కారు ఒకటి భారత్‌లో రిలీజ్ కానుంది. PMV EaS-E కంపెనీ తయారు చేసిన ఈ కారు ధర రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య ఉండనుంది. కాగా.. తక్కువ ధరలో టాటా నానో ఎలక్ట్రిక్ వెహికల్ త్వరలో మార్కెట్‌లోకి లాంచ్ చేసేందుకు సిద్ధమవుతుండగా.. టాటా నానో ధర కంటే తక్కువ ధరకు PMV EaS-E అందించనుంది. టాటా నానో కారు ధర రూ. 5 లక్షలు ఉంది. సామాన్యులకు అందుబాటులో ఉండేలా.. సిటీ ట్రాఫిక్ కష్టాలను తొలగించేలా సిటీలో ఈజీ మూవింగ్ కోసం ప్రత్యేకంగా ఈ కారు రూపొందించారు.
white hair : 30 ఏళ్ల వయసులోనే జుట్టు నెరిసిపోతుందా? కారణం ఏంటో తెలుసుకోండి ?
Also Read
- Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
- Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
- Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
- Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
ఫీచర్లు:
PMV EaS-E ఎలక్ట్రిక్ కారు ఫీచర్లు విషయానికొస్తే.. ఇందులో రెండు సీట్లు మాత్రమే ఉంటాయి. 2915 మి.మీ. పొడవు ఉంటుంది.. చాలా చిన్న సైజులో ఉంటుంది. సిటీ-సెంట్రిక్ EV 13.6PS, 50Nm మేకింగ్ చేసే ఒక ఎలక్ట్రిక్ మోటార్ ఇందులో ఉంటుంది. ఈ కారు ఛార్జింగ్ కోసం 48 వోల్ట్ బ్యాటరీని అందిస్తుంది. ఈ కారు మూడు రేంజ్ ఫిగర్‌లతో వస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 120 కి.మీ, 160 కి.మీ., 200 కి.మీ. దూరం ప్రయాణించే విధంగా బ్యాటరీ కెపాసిటీని మార్చుకోవచ్చు. ఇది గరిష్టంగా గంటకు 70 కి.మీ. వేగంతో వెళ్లనుంది.
ఈ కారులో బ్లూటూత్ ఎనేబుల్డ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎల్‌సీడీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కీలెస్ ఎంట్రీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, డోర్ లాక్/అన్‌లాక్, విండోస్, ఏసీ కోసం రిమోట్ వెహికల్ ఫంక్షన్ ఉన్నాయి అలాగే.. ఈ ఎలక్ట్రిక్ కారులో మైక్రో సెగ్మెంట్, EaS-E మోడ్, ఆటో లాక్, క్లచ్, గేర్‌బాక్స్ ఉండవు. ఇందులో టచ్‌స్క్రీన్ ఫెసిలిటీ ఉంది. సింపుల్ స్టీరింగ్ నడిపే వారికి చాలా ప్లెక్సిబుల్‌గా ఉంటుంది. బడ్జెట్‌లో లభించే కారు కాబట్టి అందరికీ ఇష్టంగా మారుతుంది. ఎల్‌ఈడీ లైట్లు, అల్లాయ్ వీల్స్ ఈ కారుకు ప్రత్యేక ఆకర్షణ. అలాగే.. ఈ కారులో భద్రత పరంగా ప్రయాణీకులకు సీట్‌బెల్ట్‌లు ఇస్తున్నారు. డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్ ఉంది. క్రూయిజ్ కంట్రోల్, పార్కింగ్ అసిస్ట్ కోసం వెనుక కెమెరాను కూడా తయారు చేశారు. ఈ కారులో రిమోట్ పార్కింగ్ అదనపు ఫెసిలిటీ కూడా ఉంది. అలాగే.. AC, OTAలు కూడా ఇస్తున్నారు. బ్రేకింగ్ సిస్టమ్ చాలా బెటర్‌గా ఇచ్చారు. ఈ ఎలక్ట్రిక్ కారు కేవలం 4 గంటలు ఛార్జింగ్ చేస్తే చాలు. ఈ కారు బుక్ చేయాలనుకుంటే రూ. 2000 టోకెన్ తీసుకొని బుకింగ్ చేసుకోవాలి. ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6,000 బుకింగ్‌లను సాధించినట్లు కంపెనీ ప్రకటించింది.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!