Mukesh Ambani: ముకేష్ అంబానీ అంటే మామూలుగా ఉండదు.. భార్యకు రూ. 10 కోట్ల కార్ గిఫ్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mukesh Ambani: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ఏం చేసినా రిచ్‌గానే ఉంటుంది. ముంబైలోని అంబానీ నివాసం ‘ ఆంటిలియా’ ప్రపంచంలోనే ఖరీదైన నివాసాల్లో ఒకటిగా ఉంది. ఇక కార్ల విషయానికి వస్తే ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కార్లు అంబానీ కలెక్షన్‌లో ఉన్నాయి. రోల్స్ రాయిస్, బెంజ్, BMW, ఫెరారీ, బెంట్లీ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. మొత్తంగా 150 కన్నా ఎక్కువ కార్లే ముకేష్ అంబానీ గ్యారేజ్ లో ఉంటాయి. వీటితో పాటు రెండు బుల్లెట్ ఫ్రూఫ్ కార్లు ఉన్నాయి.
Read Also: South Korea: మనిషిని చంపిన రోబోట్..
Also Read
- కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
- JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
ఈ కార్ల గురించి పక్కన పెడితే.. తన భార్య నీతా అంబానీకి ముకేష్ అంబానీ అదిరిపోయే దీపావళి గిఫ్టు ఇచ్చారు. ఏకంగా రూ.10 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ ఎడిషన్ కారును అందించారు. దీని ధర రూ.8.2 కోట్లు (ఎక్స్-షోరూం)గా ఉంది. రిజిస్ట్రేషన్, ఆన్ రోడ్ కలుపుకుని దీని ధర రూ.10 కోట్లు ఉంటుంది. ఆరెంజ్ షేడ్‌లో నీతా అంబానీ కొత్త కుల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ ఉంది. ముకేష్ అంబానీకి కూడా పెట్రాగోల్డ్ షేడ్ కలిగిన కుల్లినాన్ ఉంది.
తన భార్యకు గిఫ్టుగా ఇచ్చిన కుల్లినాన్ కారు 6.75 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ V12 పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంటుంది. 600 పీఎస్ పవర్‌తో 900 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. గంటకు దీని గరిష్ట వేగం 250 కిలోమీటర్లు. ఇండియాలో రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ కారుని ముకేష్ అంబానీనే కాకుండా బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కూడా కలిగి ఉన్నాడు. కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ ప్రస్తుతం రోల్స్ రాయిస్ ఫ్లాగ్ షిప్ కార్లలో ఒకటి.
తాజావార్తలు
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
-
Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!