Kinetic Zulu EV Scooter: మార్కెట్లోకి కొత్త ఈవీ స్కూటర్.. ఫీచర్స్, ధర ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచవ్యాప్తంగా ఈవీ బైకులకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.పెట్రోల్ ధరలకు ప్రత్యామ్నాయంగా ప్రజలు ఈవీ స్కూటర్లను ఆదరిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా పెరుగుతున్న కాలుష్యం నుంచి రక్షణకు ఈవీ స్కూటర్లను ప్రోత్సహిస్తున్నాయి.. ఇటీవల కొత్త కంపెనీలు కూడా సరికొత్త ఫీచర్లతో ఈవీ స్కూటర్లను మార్కెట్ లోకి తీసుకొస్తున్నారు.. తాజాగా కైనెటిక్ గ్రీన్ జూలూ ఎలక్ట్రిక్ స్కూటర్ని భారతీయ మార్కెట్లో రూ. 94,990 రిలీజ్ చేసింది. ఆసక్తి ఉన్న వినియోగదారులు అధికారిక వెబ్సైట్లో లేదా దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్‌ల ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు.. ఈ స్కూటర్ ఫీచర్స్, కాస్ట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
ఈవీ తయారీదారు జులు ఈ-స్కూటర్ భారతదేశంలో తయారు చేస్తుంది. ఈ స్కూటర్ లివరీలు 2024 ప్రారంభంలో ప్రారంభమవుతాయి… ఈ ఫీచర్లను ఒకసారి చూస్తే.. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఆప్రాన్-మౌంటెడ్ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ డీఆర్ఎల్ డిజిటల్ స్పీడోమీటర్, ఆటో-కట్ ఛార్జర్, సైడ్ స్టాండ్ సెన్సార్, బూట్ లైట్ వంటి అధునాత ఫీచర్లతో వస్తుంది. ఇ-స్కూటర్ 160 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది. కైనెటిక్ గ్రీన్ జూలు ఈ-స్కూటర్ 1,830 మిమీ పొడవు, 1,135 మిమీ ఎత్తు, 715 మిమీ వెడల్పు కలిగి ఉంటుంది.. అంతేకాదు ఈ స్కూటర్ 156 కిలోల పేలోడ్ సామర్థ్యంను కలిగి ఉంటాయి..
Also Read
- Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
- Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
- Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
- Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
ఈ స్కూటర్ కు ఒక్కసారి చార్జ్ చేస్తే 104 కిమీ వస్తుంది.. 2.1 కేడబ్ల్యూ బీఎల్డీసీ ఎలక్ట్రిక్ మోటారుతో అమర్చారు. కైనటిక్ జులు ఈవీ స్కూటర్ గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఉంటుంది. 15 ఏఎంపీ సాకెట్‌ను ఉపయోగించి బ్యాటరీని కేవలం అరగంటలో 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.. బ్రేకింగ్ విధులు ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లతో పాటుగా వెనుకవైపు డ్యూయల్ షాక్ అబ్జార్బర్లు ఉంటాయి.. ఇవే ఈ స్కూటర్ ముఖ్యమైన ప్రత్యేకతలు.. ఈ స్కూటర్ సేల్స్ కూడా భారీగానే ఉన్నట్లు తెలుస్తుంది.. ధర ఇంకా తెలియలేదు.. వచ్చే ఏడాదిలో ఈ స్కూటర్ కు పోటీగా ప్రముఖ కంపెనీలు కూడా ఈవీ స్కూటర్లను లాంచ్ చేస్తున్నారు..
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!