స్టైల్, సేఫ్టీ, కంఫర్ట్ ఫీచర్స్ తో Jeep Compass Track Edition లాంచ్.. ఫీచర్స్, ధరలు ఇలా.!
- జీప్ ఇండియా కొత్తగా కంపాస్ ట్రాక్ ఎడిషన్ ను లిమిటెడ్ ఎడిషన్‌గా లాంచ్.
- సిగ్నేచర్ హుడ్ డికల్, పియానో బ్లాక్ గ్రిల్ డీటైల్స్, “Track Edition” బ్యాడ్జ్ లతో స్టైలిష్ లుక్.
- 18 అంగుళాల డైమండ్ కట్ టెక్ గ్రే అల్లాయ్ వీల్స్ అందుబాటులో
- క్యాబిన్లో టుపెలో లేథెరెట్టే సీట్స్, స్మోక్ క్రోమ్ ఫినిష్‌లు, స్ప్రూస్ బీజ్ స్టిచింగ్.
- 8-వే వెంటిలేటెడ్ ఎలక్ట్రిక్ సీట్స్, డ్యూయల్-పేన్ పానొరామిక్ సన్‌రూఫ్ వంటి కంఫర్ట్ ఫీచర్లు.
- ధరలు 26.78 లక్షల నుండి ప్రారంభం.. టాప్ 4x4 వెర్షన్ ₹30.58 లక్షల (ఎక్స్-షోరూమ్).
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jeep Compass Track Edition: జీప్ (Jeep) ఇండియా తాజాగా భారత మార్కెట్ కోసం కంపాస్ ట్రాక్ ఎడిషన్ (Compass Track Edition) ను లాంచ్ చేసింది. ఇది లిమిటెడ్ ఎడిషన్ వెర్షన్ కాగా, సాధారణ కంపాస్ మోడల్‌తో పోలిస్తే కొన్ని ప్రత్యేక అప్‌గ్రేడ్స్ తో వస్తోంది. ఈ కొత్త ఎడిషన్ కంపాస్ మోడల్ S ఆధారంగా రూపొందించబడింది. ట్రాక్ ఎడిషన్ లో సిగ్నేచర్ హుడ్ డికల్, పియానో బ్లాక్ గ్రిల్ డీటైల్స్, బ్యాడ్జ్‌లపై స్పెషల్ ఫినిషింగ్ వంటి స్టైలిష్ మార్పులు ఉన్నాయి. ఇక SUV ప్రత్యేకతను చూపించేందుకు “Track Edition” బ్యాడ్జ్ ను కూడా జోడించారు. అలాగే, 18 అంగుళాల డైమండ్ కట్ టెక్ గ్రే అల్లాయ్ వీల్స్ ఇవ్వబడ్డాయి.
Team India: ధోనీ, కోహ్లీ, గంగూలీ.. అత్యధిక టెస్ట్ మ్యాచ్‌లకు నాయకత్వం వహించింది ఎవరు?
Also Read
- Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
- Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
- BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
- Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
క్యాబిన్ లో కూడా కొత్తతనం కనిపిస్తుంది. టుపెలో లేథెరెట్టే సీట్స్, స్మోక్ క్రోమ్ ఫినిష్‌లు, స్ప్రూస్ బీజ్ స్టిచింగ్, ఎంబాస్డ్ జీప్ బ్రాండింగ్ తో ఇంటీరియర్ మరింత ప్రీమియంగా కనిపిస్తుంది. లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్, పియానో బ్లాక్ ఇన్సర్ట్స్, ట్రాక్ ఎడిషన్ ఫ్లోర్ మ్యాట్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇక ఇన్ఫోటైన్మెంట్ సెక్షన్లో 10.1 అంగుళాల Uconnect టచ్‌స్క్రీన్ ఉంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే వైర్లెస్ కనెక్టివిటీతో వస్తుంది. వీటితోపాటు 10.25 అంగుళాల డిజిటల్ గేజ్ క్లస్టర్, ఆల్పైన్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి.
Pakistan: భారత్, ఇజ్రాయిల్‌లతో పాకిస్తాన్ డేంజరస్ గేమ్.. “ఇస్లామిక్ నాటో” ఏర్పాటు చేస్తోందా..?
ఇక కంఫర్ట్ కోసం 8-వే ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ వెంటిలేటెడ్ సీట్స్ (మెమరీ ఫంక్షన్‌తో), అలాగే డ్యూయల్-పేన్ పానొరామిక్ సన్‌రూఫ్ ఉన్నాయి. సుదీర ప్రయాణాల్లో ఆహ్లాదకరమైన అనుభూతిని ఇవి అందిస్తాయి. ఇక ధర విషయానికి వస్తే బేస్ వెర్షన్ రూ.26.78 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అలాగే ఆటోమేటిక్ వెర్షన్ రూ.28.64 లక్షలు, అత్యంత ఖరీదైన 4×4 వెర్షన్ రూ.30.58 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు లభిస్తుంది.
Adventure's next great chapter is about to unfold with an SUV that’s set to make the rest restless. Will you make the cut? Jeep® Compass Track Edition – Coming sooner than you think.#jeep #jeepindia #jeeplife #TrackEdition
[Jeep®, Jeep®India, Jeep®Compass, Off-roading,… pic.twitter.com/krVNHUYNiq
— Jeep India (@JeepIndia) October 7, 2025
Many show off, few can show what they are made of.
Do you make the cut?
Presenting the exclusive Jeep® Compass Track Edition.Scroll to see for yourself what a real SUV is made of.
Book now!#jeep #jeepindia #jeeplife #TrackEdition
[Jeep®, Jeep®India, Jeep®Compass,… pic.twitter.com/teOKmzp1vA
— Jeep India (@JeepIndia) October 8, 2025
తాజావార్తలు
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!