బైక్ లవర్స్‌కి గుడ్‌న్యూస్.. ఏకంగా, రూ.1 లక్ష డిస్కౌంట్‌తో Honda CB750 Hornet..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honda CB750 Hornet: భారతదేశంలోని కొన్ని ఎంపిక చేసిన బిగ్ వింగ్ షోరూమ్‌లలో హోండా మధ్యతరహా నేకడ్ బైక్ Honda CB750 Hornet పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. కంపెనీ 2025 మోడల్ (MY2025) స్టాక్‌పై గరిష్టంగా రూ.1 లక్ష వరకు తగ్గించినట్లు వెల్లడించింది. అయితే, ఈ ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే వర్తిస్తుంది అని కండీషన్ పెట్టింది. డీలర్‌షిప్‌ను బట్టి డిస్కౌంట్ మారే అవకాశం ఉందని పేర్కొనింది.
Also Read
- Tata Curvv Series X Launched: తక్కువ ధర.. అదిరిపోయే ఫీచర్లు.. టాటా కర్వ్ సిరీస్ X స్పెషల్ ఇదే..
- 243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
- 204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
- Honda UC3 Electric Scooter: 122KM రేంజ్, 3.2kWh బ్యాటరీతో హోండా UC3 ఎలక్ట్రిక్ స్కూటర్.. భారత్‌లో రిలీజ్ కు రెడీ..!
ఇక, ఈ బైక్ ప్రారంభంలో రూ.8.59 లక్షల (ఎక్స్‌షోరూమ్) ధరకు విడుదల అయింది. అనంతరం GST 2.0 అమలుతో ధర రూ.9.22 లక్షలకు పెరిగింది. ప్రస్తుతం అందిస్తున్న డిస్కౌంట్‌తో ధర గణనీయంగా తగ్గి, మధ్యతరహా నేకడ్ బైక్ కొనాలనుకునే వారికి ఇది మంచి చాయిస్ కానుంది. కొత్త మోడల్ స్టాక్ రాక ముందే పాత స్టాక్ క్లియర్ చేయడానికే ఈ ఆఫర్ ప్రకటించినట్లు డీలర్ వర్గాలు చెబుతున్నాయి. కొనుగోలు చేయాలనుకునేవారు తమకు సమీపంలోని హోండా BigWing షోరూమ్‌ను సంప్రదించాలని తెలిపారు.
Read Also: Dhanush : ధనుష్ ఖాతాలో క్రేజీ లైనప్స్ అండ్ డైరెక్టర్స్
ఇంజిన్:
* CB750 Hornet లో 755 సీసీ పరల్లెల్ ట్విన్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 9,500 ఆర్పీఎం దగ్గర 90.5 బీహెచ్పీ శక్తిని, 7,250 ఆర్పీఎం వద్ద 75 ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది. ఆరు స్పీడ్ గేర్‌బాక్స్‌తో పాటు స్లిప్పర్ క్లచ్ ఇవ్వబడింది.
ఫీచర్లు:
* స్టీల్ డైమండ్ ఫ్రేమ్
* USD ఫ్రంట్ ఫోర్క్స్
* రియర్ మోనోషాక్
* డ్యూయల్ ఫ్రంట్ డిస్క్ బ్రేకులు
* రియర్ సింగిల్ డిస్క్
* డ్యూయల్ ఛానల్ ABS
* LED లైటింగ్
* 5 అంగుళాల TFT డిస్ప్లే (స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో)
* మల్టిపుల్ రైడింగ్ మోడ్లు
* ట్రాక్షన్ కంట్రోల్
* రైడ్-బై-వైర్ థ్రాటిల్
కాగా, మిడిల్ నేకడ్ సెగ్మెంట్లో ఈ బైక్‌కు Yamaha MT-07, Triumph Trident 660, Suzuki GSX-8S లాంటి మోడళ్లు పోటీగా ఉన్నాయి. డిస్కౌంట్ ఆఫర్ కారణంగా ప్రస్తుతం CB750 Hornetకి ఫుల్ డిమాండ్ ఏర్పాడే అవకాశం ఉందని టాక్.
తాజావార్తలు
-
Pentagon Crisis: ఇరాన్‌తో యుద్ధం వేళ పెంటగాన్‌లో హై టెన్షన్.. 25 మంది ఔట్, 45 మంది ప్రమోషన్లకు బ్రేక్!
-
Nandyal School: నంద్యాలలో దారుణం.. విద్యార్థులను కూలీలుగా మార్చిన స్కూలు యాజమాన్యం!
-
iQOO 16: ఐకూ 16 అదిరిపోయే గేమింగ్ ఫోన్.. 8,500mAh బ్యాటరీ, 16GB RAM, 50MP ట్రిపుల్ కెమెరా!
-
The Traitors India Season 2: ట్రేటర్లే విజేతలు.. రూ.66 లక్షలు ప్రైజ్ మనీని కొట్టేసిన కిలాడి భామలు!
-
Sugar Price: సామాన్యులకు గుడ్‌న్యూస్! కేంద్రం సంచలన నిర్ణయం.. చక్కెర ధరలు దిగి వస్తాయా?
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!