Honda Amaze Facelift: న్యూ డిజైన్‌తో లాంచ్ అవుతున్న హోండా అమేజ్.. ఫీచర్లు, వివరాలివే..!
- హోండా న్యూ అమేజ్ కొత్త డిజైన్‌తో త్వరలో విడుదల
- డిసెంబర్ 4న ఇండియాలో లాంచ్
- పూర్తిగా కొత్త డిజైన్‌తో మార్కెట్లోకి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హోండా న్యూ అమేజ్ కొత్త డిజైన్‌తో త్వరలో విడుదల కానుంది. డిసెంబర్ 4న ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ కారు పూర్తిగా కొత్త డిజైన్‌తో ముందుకు వస్తుంది.. దీనిని మినీ హోండా సిటీగా పిలుస్తున్నారు. కొత్త హోండా అమేజ్‌లో ఎలాంటి కొత్త ఫీచర్లు ఉన్నాయి.. తదితర వివరాలకు సంబంధించి తెలుసుకుందాం.
Read Also: Geyser Explodes: స్నానం చేస్తుండగా గీజర్ పేలి నవ వధువు మృతి..
Also Read
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
- Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
- Honda Shine Sales: షైన్ బైక్‌కు జనం ఫిదా.. ఒకే నెలలో 1.80 లక్షలకుపైగా అమ్మకాలు
- Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
కొత్త హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్ ఈసారి కొత్త రంగులో కనిపించనుంది. ఇది ప్రస్తుత మోడల్ లాగా రేడియంట్ రెడ్ మెటాలిక్‌గా వస్తుంది. ఈ కారు పెద్ద గ్రిల్‌తో కొత్త ముఖభాగాన్ని పొందుతుంది. ఈ గ్రిల్ పైన క్రోమ్ బార్ కనిపిస్తుంది.
ఈ కారు హెడ్‌లైట్లు LED DRLలుగా వస్తున్నాయి. అలాగే.. బంపర్స్, ఫాగ్ లైట్లు రీడిజైన్ చేశారు. ఫ్రంట్ విండ్‌స్క్రీన్ ఇప్పుడు రెయిన్-సెన్సింగ్ వైపర్‌ల కోసం సెన్సార్‌తో వస్తుంది. ఈ కారు వెనుక భాగంలో కొత్త బంపర్, షార్క్ ఫిన్ యాంటెన్నా, కొత్త టెయిల్ లైట్లు కనిపిస్తాయి.
Read Also: Tirumala: తిరుమలలో మరోసారి విజిలెన్స్ వైఫల్యం
కొత్త అమేజ్ ఇంటీరియర్‌లో చాలా మార్పులు చేశారు. కొత్త స్టీరింగ్ వీల్‌తో పాటు.. డ్యాష్‌బోర్డ్, సెంటర్ కన్సోల్ కొత్త డిజైన్‌తో వస్తుంది. ఈ కారులో కొత్త ఫ్రీ-స్టాండింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ఉంటుంది. ఇది 10.2 అంగుళాలతో వస్తుంది. అలాగే.. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే సపోర్ట్ వంటి ఫీచర్లు హోండా న్యూ అమేజ్‌లో చూడవచ్చు. ఈ కారు ప్రస్తుత వెర్షన్ 2018లో లాంచ్ అయింది. కాగా.. తాజాగా అప్‌డేట్ వెర్షన్‌తో మార్కెట్లోకి రాబోతుంది. హోండా అమేజ్ ఇండియాలో జపనీస్ కార్ల తయారీదారు నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న మోడళ్లలో ఒకటి. ఈ కారు మారుతీ సుజుకీ డిజైర్, హ్యుందాయ్ ఆరా, టాటా టిగోర్ వంటి ఇతర సబ్-కాంపాక్ట్ సెడాన్లతో పోటీపడుతుంది.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!