Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Automobiles 2025 Mg Astor Breaks Cover Globally In Hybrid Avatar

MG Astor: హైబ్రిడ్ అవతార్‌లో ‘‘ఎంజీ ఆస్టర్’’ కార్.. ఇండియాలోకి లాంచ్ ఎప్పుడంటే..

Published Date :August 31, 2024 , 6:20 pm
By BV Reddy
  • సరికొత్త అవతార్‌లో ఎంజీ ఆస్టర్..
  • హైబ్రిడ్ మోడల్‌లో రాబోతున్న కారు..
  • 2025లో భారత మార్కెట్‌లోకి వచ్చే ఛాన్స్..
MG Astor: హైబ్రిడ్ అవతార్‌లో ‘‘ఎంజీ ఆస్టర్’’ కార్.. ఇండియాలోకి లాంచ్ ఎప్పుడంటే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

MG Astor 2025:బ్రిటీష కార్ మేకర్ మోరిస్ గ్యారేజ్(MG) సరికొత్త అవతార్‌తో తన ‘‘ఆస్టర్’’ కారుని తీసుకురాబోతోంది. హైబ్రిడ్ కారుగా రాబోతోంది. మరిన్ని ఫీచర్లు, రివైజ్డ్ లుక్స్‌తో ZSని గ్లోబల్ మార్కెట్‌ ప్రవేశపెట్టనున్నారు. భారత్‌లో దీనిని ఆస్టర్ అని పిలుస్తారు. తాజాగా ఈ కారుకి సంబంధించిన వివరాలను ఎంజీ విడుదల చేసింది. హైబ్రీడ్ మోడల్ కాబట్టి దీంట్లో సంప్రదాయ పెట్రోల్-డిజిల్‌తో నిడిచే ఇంజన్‌తో పాటు దీనికి శక్తిని ఇచ్చేందుకు ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ ప్యాక్ ఉంటుంది.

ఇంజన్-మోటార్ వివరాలు:

1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది, ఇది 102 PS పవర్‌తో పాటు 128 Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇంజన్‌కి మరింత శక్తి అందించేందుకు 136 PS మరియు 250 Nm ఉత్పత్తి చేయగల ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. మొత్తంగా కారు అవుట్‌పుట్ పవర్ 195 PS మరియు 465 Nmగా ఉంది. కారు గరిష్ట వేగం గంటలకు 167 కి.మీ కాగా, 0-100 కి.మీ వేగాన్ని కేవలం 8.7 సెకన్లలో అందుకోగలదు. దీనిలో మొత్తం మూడు డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి.

డిజైన్‌లో మార్పులు:

ఫ్రంట్ ఫాసియా రీ రిజైన్ చేయబడింది. గతంలో ఆస్టర్ కన్నా మరింత స్పొర్టివ్‌గా రూపుదిద్దుకుంది. కొత్త LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, డై టైమ్ రన్నింగ్ లైట్లు, వెనుక లైట్లు సరికొత్త రూపాన్ని అందిస్తాయి. ఆర్కిటిక్ వైట్, బ్లాక్ పెర్ల్, మాన్యుమెంట్ సిల్వర్, హాంప్‌స్టెడ్ గ్రే, బాటర్‌సీ బ్లూ మరియు డైనమిక్ రెడ్ వంటి 6 కలర్స్‌లో అందుబాటులో ఉంది.

ఫీచర్స్ అండ్ సేఫ్టీ:

MG ZS హైబ్రిడ్+ రెండు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. SE మరియు ట్రోఫీ వేరియంట్లను కలిగి ఉంది. SEతో పోలిస్తే ట్రోఫీ వేరియంట్‌లో బ్లాక్ లెదర్ అప్హోల్స్టరీ, డ్రైవర్ సీటుకు 6-వే ఎలక్ట్రిక్ అడ్జస్ట్‌మెంట్, హీటెడ్ ఫ్రంట్ సీట్లు, హీటెడ్ స్టీరింగ్ వీల్ ఉంటాయి. యాక్టివ్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్ విత్ డిపార్చర్ వార్నింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ మరియు రియర్ క్రాసింగ్ ట్రాఫిక్ అలర్ట్ వంటి ఫీచర్లను కలిగి లెవల్ -2 ADAS స్టాండర్డ్‌గా వస్తుంది. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ మరియు హిల్ స్టార్ట్ అసిస్ట్‌తో పాటు స్టాండర్డ్‌గా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉంటుంది.

భారత్‌లో లాంచ్ ఎప్పుడంటే..?

JSW-MG మోటార్ ఇండియా 2025లో భారత మార్కెట్లోకి అప్‌డేట్ చేయబడిన ఆస్టర్‌ను తీసుకురావచ్చు. ఇది మారుతి సుజుకీ గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ వంటి వాటికి కొత్త ఆస్టల్ పోటీని ఇవ్వబోతోంది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో హైబ్రిడ్ మోడల్ కార్లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఈ కారు రాబోతోంది. దీని ధర సుమారు రూ.20 లక్షలు(ఎక్స్-షోరూం) ఉండొచ్చు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Automobile news
  • MG Astor Hybrid
  • MG ZS
  • MG ZS Hybrid

తాజావార్తలు

  • Telangana Cabinet: ఇద్దరు మంత్రులకు ఉద్వాసన, ముగ్గురికి కొత్తగా అవకాశం..!

  • Iftar Dinner: నేడు ముస్లిం సోదరులకు వైసీపీ ఇఫ్తార్ విందు.. పాల్గొననున్న మాజీ సీఎం వైఎస్ జగన్!

  • Telangana Rain Alert: రాష్ట్రంలో ఈ నాలుగు రోజులు భారీ వర్షాలు.. ప్రజలకు కీలక హెచ్చరికలు!

  • 8.12 అంగుళాల ఫోల్డబుల్ డిస్‌ప్లే, 200MP కెమెరాతో OPPO Find N6 లాంచ్.. ధర ఎంతంటే?

  • Parents Smoking: తల్లితండ్రుల అలవాట్లు పిల్లల ఆరోగ్యంపై ప్రభావం.. కొత్త అధ్యనంలో షాకింగ్ విషయాలు..!

ట్రెండింగ్‌

  • Pomegranate Benefits: ప్రతిరోజూ ఒక దానిమ్మ పండు.. మీ శరీరానికి కలిగే అద్భుత ప్రయోజనాలు

  • Swaasa : మీ దగ్గు విని వ్యాధిని చెప్పేస్తుంది.! ఈ కొత్త AI టెక్నాలజీ గురించి తెలుసా.?

  • Ugadi Special : ఉగాది నాడు మనం వేప, బెల్లం ఎందుకు తింటామో మీకు తెలుసా?

  • Health Tips : బెండకాయతో కలిపి వీటిని అస్సలు తినకండి.. ఆరోగ్యానికి ప్రమాదకరం..!

  • Summer Tips : 40°+ ఎండలో కూల్‌గా ఉండాలంటే.. ఈ సమ్మర్ సీక్రెట్స్ ట్రై చేయండి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions