ఎటువంటి రిస్క్ లేకుండా మంచి రాబడిని ఇచ్చే ఎన్నో పథకాలను ప్రభుత్వం అందిస్తుంది.. అందులో పోస్టాఫీస్ అందిస్తున్న ఫథకాలకు మంచి ఆదరణ ఉంది.. ఇప్పటివరకు ఎన్నో రకాల పథకాలను అందిస్తుంది.. అవన్నీ కూడా మంచి రాబడిని అందిస్తున్నాయి.. అందులో ఒకటి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ కూడా ఒకటి.. ఈ పథకం బెనిఫిట్స్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం… ఇక ఈ పథకంలో సంవత్సరానికి కనిష్టంగా రూ. 500, గరిష్టంగా రూ. 1.5 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. […]
ప్రముఖ మెసేజింగ్ సోషల్ మీడియా యాప్ వాట్సాప్ గురించి అందరికీ తెలుసు.. స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ను వాడుతుంటారు.. ఈ యాప్ లో ఫోటోలు, వీడియోలతో పాటు కాల్స్ చేసుకొనే వెసులుబాటు కూడా ఉంటుంది. అందుకే ఎక్కువగా వాట్సాప్ ను వాడుతారు.. ఎప్పటికప్పుడు వినూత్న అప్‌డేట్స్‌తో ముందుకు వస్తోంది. కొత్తగా పరిచయమైన వ్యక్తికి వాట్సప్‌లో ఏదైనా పంపాలంటే ముందుగా అతని నెంబర్ ను సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది.. కానీ ఇప్పుడు అలా […]
బంగారం కొనాలని అనుకుంటున్న వారికి షాకింగ్ న్యూస్.. ఈరోజు బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి.. నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు స్వల్పంగా పెరిగాయి.. బంగారం తులం పై 10 కి పైగా పెరగ్గా, కిలో వెండి ధర పై 100 రూపాయలకు పైగా పెరిగింది.. ఈరోజు హైదరాబాద్ లో బంగారం 22 క్యారెట్ల ధర రూ. 67,860, 24 క్యారెట్ల ధర రూ.74,030 వద్ద కొనసాగుతుంది. అలాగే కిలో వెండి ధర రూ. 92,600 వద్ద […]
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించింది.. ఆ సినిమాలు సూపర్ హిట్ టాక్ ను అందుకున్నాయి.. ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తుంది. ఈ అమ్మడు ఫ్యాషన్ ఐకాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఏదోక లగ్జరీ వస్తువుతో అందరిని ఆకట్టుకుంటుంది.. తాజాగా ఆమె ధరించిన హ్యాండ్ బ్యాగ్ ధర సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది.. కియారా తాజాగా […]
గ్లోబల్ స్టార్ హీరో ఎన్టీఆర్ ఒకవైపు తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూనే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. త్రిపుల్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ గ్లోబల్ వైడ్ గా స్టార్ అయ్యాడు.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు.. ఆ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక వార్ 2 సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.. వార్ 2 మొదటి షెడ్యూల్ ఇటీవలే మొదలైంది. ఎన్టీఆర్-హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న ఈ మూవీ […]
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గత ఏడాది వచ్చిన సలార్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు.. ఆ సినిమా మంచి కలెక్షన్స్ ను కూడా అందించింది.. ఆ సినిమాతో ప్రభాస్ హిట్ ట్రాక్ మళ్ళీ మొదలైంది.. కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో ఈ సినిమా వచ్చింది.. మొదటి పార్ట్ సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు పార్ట్ 2 రాబోతుంది.. ఈ సినిమా పై రోజుకో వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. తాజాగా […]
ఈరోజుల్లో తినడం ఎక్కువ.. కడుపునిండా తింటే కంటి నిండా నిద్ర వస్తుందని చాలా మంది అనుకుంటారు.. ఈ క్రమంలో ఎక్కువగా తింటారు.. దానివల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. జీర్ణ సమస్యల నుంచి బయట పడేందుకు ఫైనాఫిల్ బాగా ఉపయోగ పడుతుంది. అతిసారం, కడుపు నొప్పి, మలబద్ధకం లేదా ఉబ్బరంతో బాధపడుతుంటే, పైనాపిల్ రసం మీకు సరైనది.. ఇంకా ఎటువంటి సమస్యలు దూరం అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ పండులో లభించే కాల్షియం, […]
యూత్ కు బైక్స్ అంటే చాలా ఇష్టం. అందుకే కొత్త ఫీచర్స్ ను అందుబాటులో తీసుకొస్తూ సరికొత్త బైక్ లను ఆయా కంపెనీలు లాంచ్ చేస్తున్నాయి.. తాజాగా మరో కొత్త బైక్ వచ్చేసింది.. బీఎండబ్ల్యూ కంపెనీ సరికొత్త మోడల్ లో అదిరిపోయే ఫీచర్ల తో కొత్త బైక్ ను భారత్ మార్కెట్ లోకి లాంచ్ చేసింది.. బీఎండబ్ల్యూ M 1000XR బైక్ వచ్చేసింది.. ఆ బైక్ ఫీచర్స్, ధర ఇప్పుడు తెలుసుకుందాం.. బీఎండబ్ల్యూ ఎమ్ 1000 ఎక్స్ఆర్ […]
యాంకర్ రష్మీ గౌతమ్ పేరు అందరికి తెలుసు.. ముఖ్యంగా యూత్ కు ఈ పేరంటే ఇష్టం.. అప్పట్లో నటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సినిమా అవకాశాలు లేకపోవడంతో యాంకర్ గా రానిస్తూనే, సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూ బిజీగా ఉంటుంది.. ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ తనకి సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ.. తాజాగా స్టైలిష్ లుక్ లో వైన్ గ్లాస్ పట్టుకొని ఫోటోకు పోజులిచ్చింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం […]
బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. బాలీవుడ్ తో పాటుగా టాలీవుడ్ సినిమాల్లో కూడా మెరుస్తూ యువతకు నిద్ర లేకుండా చేస్తుంది..తెలుగులో కూడా పలు సినిమాల్లో ఐటమ్ సాంగ్ లల్లో మెరిసింది.. ప్రస్తుతం ఈ అమ్మడు పేరు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. ఊర్వశి తాజాగా ఓ ఈవెంట్ కు వెళ్లింది.. ఆ ఈవెంట్ లో ఆమె వేసుకున్న డ్రెస్స్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ […]