Vivo Y200 Pro 5G: వివో నుంచి కొత్త ఫోన్.. టీజర్ రిలీజ్.. భారత్ లో అప్పుడే లాంచ్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వివో నుంచి ఎన్నో కొత్త ఫోన్లు వస్తూనే ఉంటాయి.. ఇటీవల కొత్త ఫోన్లు వరుసగా కంపెనీ విడుదల చేస్తుంది.. మరో కొత్త ఫోన్ ను అదిరిపోయే ఫీచర్స్ తో లాంచ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకుంది.. వివో Y200 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ ను మే 21 న విడుదల చెయ్యనుంది.. ఆ ఫోన్ టీజర్ ను కంపెనీ రిలీజ్ చేసింది.. ప్రస్తుతం టీజర్ వీడియో తెగ వైరల్ అవుతుంది..
వివో Y200 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ విడుదలకు ముందు ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన అనేక వివరాలు బయటకువచ్చాయి. టీజర్ ఆధారంగా ఈ స్మార్ట్‌ఫోన్ సిల్క్ గ్లాస్ డిజైన్‌ను కలిగి ఉంటుంది.. అలాగే హ్యాండ్‌సెట్ కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంది.. ఈ ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో కూడిన 3D కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.. డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS పైన పనిచేస్తుంది..
Also Read
- BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
- iPhone 18 వచ్చేసింది.. కానీ iPhone 17కే డిమాండ్.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!
- BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
- Kiren Rijiju: "ఆ విషయంలో తగ్గేదేలే".. చైనాకు కిరణ్ రిజిజు స్ట్రాంగ్ వార్నింగ్!
అంతేకాదు ఈ కొత్త ఫోన్ రెండు వేరియంట్లలో విడుదల అయింది. 8GB ర్యా్మ్ + 128GB అంతర్గత స్టోరేజీ, 8GB ర్యా్మ్ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఆర్టిస్టిక్ రెడ్, ఆర్టిస్టిక్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది.. దీని ధర మాత్రం వెల్లడించలేదు.. విడుదల రోజే తెలియనిందని తెలుస్తుంది..
With two stunning colours and two crazy styles, the all new #vivoY200Pro #5G is in now! Launching on 21st May.
Stay Tuned! pic.twitter.com/FkwdgVrFwi
— vivo India (@Vivo_India) May 16, 2024
తాజావార్తలు
-
Indian Air Force: భారత్-యూకే రక్షణ సహకారంలో కొత్త అధ్యాయం.. బ్రిటిష్ పైలట్లకు ఇక భారత IAF శిక్షణ
-
DC Success Gift : అందరికి ఇచ్చి ‘వామికాగబ్బీ’కి కారు గిఫ్ట్ ఎందుకు ఇవ్వలేదు.?
-
BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
-
iPhone 18 వచ్చేసింది.. కానీ iPhone 17కే డిమాండ్.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!
-
Chandan Anand: ‘హనుమాన్ అంశ్’ తర్వాత మారిన చందన్ ఆనంద్ అదృష్టం.. సల్మాన్, షారుఖ్ సినిమాల్లో ఛాన్స్
ట్రెండింగ్
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?