Gogikar Sai Krishna
Author- NTV Telugu-
CM KCR : రాష్ట్రం ఏర్పడ్డాక ఒక టాస్క్‌లా పని చేశాం.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ నిలబడాలి
యాదాద్రి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్‌రెడ్డి సోమవారం సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆరెస్ పార్టీలో చేరారు. ఆయనకు సీఎం కేసీఆర్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రులు జగదీష్ రెడ్డి, హరీష్‌రావు, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, ప్రభుత్వ విస్ గొంగిడి సునిత, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి సహా జిల్లా పార్టీ ఎమ్మెల్యేలు కార్యక్రమంలో పాల్గొన్నారు. breaking news, latest news, telugu news, cm kcr, kumbham anil -
Top Headlines @9PM : టాప్ న్యూస్
Top Headlines @9PM 24.07.2023. Top Headlines @9PM, telugu news, big news, taneti vanitha, karumuri nageswar rao, -
Renuka Chowdhury : దాదాపు 5 లక్షల డ్వాక్రా గ్రూపులను సైతం కేసీఆర్ మోసం చేశారు
తెలంగాణలో సుమారు 50 లక్షల మందికి పైగా మహిళలను కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రేణుకా చౌదరి. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అభయహస్తం, బంగారు తల్లి పథకాలు ఎక్కడికి వెళ్ళాయని, దాదాపు 5 లక్షల డ్వాక్రా గ్రూపులను సైతం కేసీఆర్ మోసం చేశారన్నారు. డ్వాక్రా రుణాలు కట్టాలని మహిళలను ప్రభుత్వం ఇబ్బందులు పెట్టిందని, పాల్వంచలో కెటిపీఎస్ ను కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి చేశామని ఆమె మండిపడ్డారు. Breaking news, latest news, telugu news,… -
Former VRA : కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మాజీ వీఆర్ఏలు
వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేస్తూ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే.. వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేస్తూ.. వీఆర్ఏలను పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగులగా క్రమబద్దీకరించనున్నట్లు ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్. breaking news, latest news, telugu news, Former VRA, big news, cm kcr -
Hyderabad Rains : హైదరాబాద్‌లో భారీ వర్షం.. కిలోమీటర్లమేర ట్రాఫిక్ జామ్
breaking news, latest news, telugu news, Hyderabad Rains -
Marri Shashidhar Reddy : ఎన్నికల ముందు ఇలాంటి జీవోలు విడుదల చేయడం నిబంధనలకు విరుద్ధం
మైనారిటీలకు మోసం చేసేందుకు కేసీఆర్ నిన్న ఒక్క జీవో విడుదల చేసారని, ఎన్నికల ముందు ఇలాంటీ జీవో లు విడుదల చేయడం నిబంధనలకు విరుద్ధమన్నారు మాజీ మంత్రి, బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి.. breaking news, latest news, telugu news, marri shashidhar reddy, brs, bjp, cm kcr -
Kunamneni Sambasiva Rao : బీఆర్ఎస్ మాకు మిత్రులే.. కానీ హరీష్ ఆ మాట ఎందుకు అన్నారో తెలియదు
బీఆర్ఎస్ మాకు మిత్రులు గానే చూస్తున్నామన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ కూడా మాకు మిత్రులేనని, కమ్యూనిస్టులు ఎక్కడ ఉన్నారనే మాట హరీష్ ఎందుకు అన్నారో తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. breaking news, latest news, telugu news, Kunamneni Sambasiva Rao, harish rao, cpi, cpm , -
KTR Birthday: మంత్రి కేటీఆర్ బర్త్‌డే స్పెషల్.. విద్యార్థినులకు ఉచిత బస్ పాసులు పంపిణీ చేసిన శ్రీ గణేష్
breaking news, latest news, telugu news, free bus pass -
MP Arvind : తెలంగాణ ప్రజలను మొత్తం 30 వేల కోట్లు ముంచిండు
పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలంటూ జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. breaking news, latest news, telugu news, mp arvind, bjp, brs, -
Top Headlines @5PM : టాప్ న్యూస్
Top Headlines @5PM 24.07.2023. Top Headlines @5PM, telugu news, big news, baby the movie, weather update, etela rajender, mla raghunandan rao, manipur,
తాజావార్తలు
-
Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
-
Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
-
XI Jinping: జిన్‌పింగ్‌కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు.?
-
Vijay-Trisha: త్రిష ప్లేస్‌లో నేనుంటేనా.. విజయ్ను వదిలేసి దూరంగా వెళ్లిపోయేదాన్ని: సీనియర్ హీరోయిన్
-
UAPA: షహజాద్ భట్టి నెట్‌వర్క్‌పై భారత్ ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!