Kothuru Ram Kumar
Author- NTV Telugu-
David Warner: ఏమైంది డేవిడ్ భాయ్.. అసలెలా పొరపాటుపడ్డావ్..
ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ మరోసారి తన ఫామ్ ని ప్రదర్శించాడు. హాఫ్ సెంచరీతో విజృంభించి, టీ20 ఫార్మాట్లో తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. చిన్న జట్టు ఒమన్‌పై ఆస్ట్రేలియా ఓపెనర్ 51 బంతుల్లో 56 పరుగులు చేసాడు. ఆస్ట్రేలియాకు అద్భుతంగా ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్.. 19వ ఓవర్ చివరి బంతికి హలీముల్లా వేసిన బంతిని ఎడ్జ్ తీసుకోవడంతో.. కాస్త కోపంగా పెవిలియన్‌కు వెళ్లాడు. NEET UG 2024: […] -
Lok Sabha MPs: కొత్తగా ఎన్నికైన లోక్‌సభ ఎంపీల పేర్లను రాష్ట్రపతికి అందచేసిన ఈసీఐ..
18వ లోక్‌సభకు ఎన్నికైన సభ్యుల పేర్లను నేడు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధుతో కలిసి రాష్ట్రపతిని కలుసుకుని ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 73 ప్రకారం ఈసీఐ జారీ చేసిన సాధారణ ఎన్నికల తర్వాత లోక్‌సభకు ఎన్నికైన సభ్యుల పేర్లు కాపీని ఆమెకు సమర్పించారు. AIADMK: ఎన్డీయే నుంచి బయటకు రావడానికి అన్నామలై […] -
OMG: జూన్ 14న రాబోతోన్న హారర్ కామెడీ ‘ఓ మంచి ఘోస్ట్’ ..
సినీ ప్రపంచంలో హారర్, కామెడీ చిత్రాలకు సినీ ప్రేక్షకుల నుంచి ఎప్పుడూ ఆధరణ ఉంటుంది. థియేటర్లో, ఓటీటీలో ఇలా ఎక్కడైనా సరే ఈ జానర్ ను ఆడియెన్స్ బాగా ఇష్టపడుతుంటారు. దింతో ఈ మధ్య చాలా మంది హారర్, కామెడీ చిత్రాలను తెరకెక్కించేందుకు ఎప్పుడూ సిద్దంగా ఉంటారు. ఇకపోతే, ఈ జోనర్ లోనే మార్క్‌సెట్ నెట్వర్క్స్ బ్యానర్‌పై శంకర్ మార్తాండ్ దర్శకత్వంలో ‘ఓ మంచి ఘోస్ట్’ అనే సినిమా రాబోతోంది. ఈ సినిమాలో ప్రముఖ కమీడియన్ వెన్నెల […] -
Snoring: గురకతో ఇబ్బంది పడుతున్నారా..? ఇలా ఉపశమనం పొందండి..
మీరు లేదా మీ భాగస్వామి పడుకున్న సమయంలో గురకతో బాధపడుతుంటే., నిద్రకు ఎంత విఘాతం కలిగిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గురక మీ విశ్రాంతిని భంగపరచడమే కాకుండా, మీ చుట్టూ ఉన్నవారి నిద్ర కూడా ప్రభావితం చేస్తుంది. అదృష్టవశాత్తూ, గురకను నియంత్రించడానికి అలాగే మీ నిద్రను మెరుగుపరచడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. గురకను ఎదుర్కోవడంలో మీకు అవసరమైన కొన్ని ప్రభావవంతమైన చిట్కాలు, నివారణలను గురించి తెలుసుకుందాము. * గురక అర్థం చేసుకోవడం: గురకను ఎలా నియంత్రించాలో […] -
New Business: కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నారా.. వీటిని అనుసరించండి..
కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం ఒక ఉత్సహంగా, లాభదాయకమైన ప్రయత్నం కావచ్చు. అయితే, ఎక్కడ ప్రారంభించాలో.. ఎలా ముందుకెళ్లాలి మీకు తెలియకపోతే పెద్దసవాలుగా కూడా మారుతూ ఉంటుంది. ఇకపోతే మీరు కొత్త వ్యాపారాన్ని విజయవంతంగా ప్రారంభించడానికి మీరు తీసుకోవలసిన జాగ్రత్తలను చూస్తే.. 1. వ్యాపార ఆలోచన: కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడంలో మొదటి అడుగు ఒక ప్రత్యేకమైన, ఆచరణీయమైన వ్యాపార ఆలోచనతో ముందుకు రావడం. ఇది మార్కెట్లో మీ కస్టమర్ల సమస్యను పరిష్కరించే ఉత్పత్తి లేదా సేవ కావచ్చు. మీ […] -
Social Media Followers: సోషల్ మీడియాలో ఫాలోవర్లను ఎలా పెంచుకోవాలంటే..
మీరు మీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మరియు ఎక్స్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ఫాలోవర్లను పెంచుకోవాలని చూస్తున్నారా..? నేటి డిజిటల్ యుగంలో బలమైన సోషల్ మీడియా ఫాలోయింగ్ కలిగి ఉండటం, బాగా ప్రేక్షకులను చేరుకోవడంలో.. అలాగే మీ బ్రాండ్ ను ప్రోత్సహించడంలో పెద్ద వ్యత్యాసాన్ని కలిగిస్తుంది. మీ సోషల్ మీడియా ఫాలోవర్లను సమర్థవంతంగా పెంచుకోవడంలో ఎలాంటివి ఉపయోగపడుతాయో చూద్దాం. 1. ఎంగేజింగ్ కంటెంట్‌ని సృష్టించడం: కొత్త ఫాలోవర్లను ఆకర్షించడంలో అత్యంత ముఖ్యమైన కారకాల్లో ఒకటి ఆకర్షణీయమైన, అధిక నాణ్యత గల […] -
Criminal Cases On MP: వామ్మో.. కొత్తగా ఎన్నికైన ఎంపీలలో అంతమందిపై క్రిమినల్ కేసులు..
Criminal Cases On MP: మంగళవారం నాడు వెలుబడిన ఎన్నికల ఫలితాలలో కొత్తగా ఎన్నికైన 543 మంది లోక్‌సభ సభ్యులలో 280 మంది మొదటిసారి లోకసభలో అడుగు పెట్టబోతున్నారు. ఇక 543 మందిలో ఏకంగా 251 మంది మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇది ఎన్నికైన వారిలో 46 శాతంగా ఉంది. ఇందులో 27 మంది దోషులుగా నిర్ధారించబడ్డారని సమాచారం. లోక్ సభకు ఎన్నికైన అత్యధిక సంఖ్యలో నేరారోపణలు ఎదుర్కొంటున్న అభ్యర్థుల వివరాలు చూస్తే.. Annamalai: కమలం […] -
MP Ladies in 2024: సార్వత్రిక ఎన్నికల్లో మహిళ ఎంపీలు ఎంతమంది విజయం సాధిచారంటే..
దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల భాగంగా మంగళవారం నాడు జరిగిన కౌంటింగ్ ప్రక్రియలో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 293 సీట్లు సాధించింది. ఇందులో దేశవ్యాప్తంగా 74 మంది మహిళ ఎంపీలు విజయాన్ని సాధించారు. లోక్‌సభ సీట్ల సంఖ్యలో వీరి శాతం కేవలం 13.63 శాతంగా ఉంది. మహిళలకు రిజర్వ్ చేసిన 33% కంటే ఇది చాలా తక్కువగా కనబడుతుంది. 2019లో జరిగిన లోకసభ ఎన్నికల్లో మొత్తం 78 మంది మహిళలు […] -
AP Election 2024: పార్టీ కండువా మార్చిన వారందరూ విజయం సాధించేసారుగా..
మంగళవారం నాడు వెలువడిన ఎన్నికల రిజల్ట్స్ లో టీడీపీ కూటమి భారీ విజయన్ని అందుకుంది. ఇకపోతే గత ఏడాది పార్టీలు మారిన అభ్యర్థులందరూ ఎన్నికల్లో ఓడిపోగా ఈసారి మాత్రం పార్టీలు మారిన అభ్యర్థులందరూ గెలవడం విశేషం. 2024 ఎన్నికల నేపథ్యంలో భాగంగా వైఎస్ఆర్సిపి నుండి టిడిపిలోకి చేరిన వారంతా విజయాన్ని సాధించారు. అలాగే వైఎస్ఆర్సిపి నుండి జనసేనలో మారిన వారు కూడా విజయనందుకున్నారు. అయితే టిడిపి నుంచి వైసీపీకి వెళ్లిన వారు, బిజెపి నుంచి వైసీపీకి వచ్చిన […] -
Parking Car: పార్క్ చేసిన కారులో డెడ్ బాడీ..
ఢిల్లీలోని నెహ్రూ ప్లేస్ ప్రాంతంలో పార్క్ చేసిన కారులో 34 ఏళ్ల వ్యక్తి మృతదేహం గురువారం లభ్యమైనట్లు అధికారి ఒకరు తెలిపారు. కారులోనే నిప్పంటించుకోవడానికి ప్రయత్నించి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని అధికారులు తెలిపారు. వాహనంలో మంటలు చెలరేగకపోవడంతో అతనికి హైపోక్సియా ఒత్తిడి కారణంగా ముక్కు నుండి రక్తస్రావం అయ్యి ఊపిరాడక చనిపోయాడని వివరాలు తెలిపారు. మృతుడు లజ్‌పత్ నగర్ ప్రాంతంలోని దయానంద్ కాలనీకి చెందిన ధ్రువ్ మహాజన్‌గా అధికారులు గుర్తించారు. Delhi: శనివారం […]
తాజావార్తలు
-
US Iran Sanctions: ఇరాన్‌తో ఆయిల్ డీల్స్.. 4 భారతీయ కంపెనీలపై ట్రంప్ ఆంక్షలు! అసలు కారణం ఇదే
-
Sugar Prices Fall: సామాన్యులకు తీపి కబురు.. భారీగా తగ్గిన చక్కెర ధరలు
-
Toxic Advance Booking: ఒక్క గంటలోనే లక్ష టికెట్లు.. యష్ సినిమాకు మామూలు క్రేజ్ కాదు!
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!