Rakesh Reddy
Author- NTV Telugu-
Iran : ఇరాక్‌లోని అమెరికా వైమానిక స్థావరంపై ఇరాన్ దాడి
Iran : ఇరాక్‌లోని అమెరికా ఎయిర్‌బేస్‌పై ఇరాన్ దాడి చేసింది. వాషింగ్టన్‌లోని అల్-అసద్ ఎయిర్‌బేస్‌పై ఇరాన్ మద్దతుతో ఉగ్రవాదులు దాడి చేశారు. ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదులు పలు రాకెట్లు, బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించారు. -
LIC : ప్రాణ ప్రతిష్ఠా రోజున దేశానికి పెద్ద కానుక ఇవ్వనున్న ఎల్ఐసీ
LIC : దేశంలోనే అతిపెద్ద బీమా కంపెనీ కోట్లాది మంది ప్రజలకు భారీ కానుకను అందించనుంది. రాముడు నివసించే అయోధ్యలోని రామ మందిరంలో సామాన్యులకు ఈ బహుమతి లభిస్తుంది. -
Chinese Share Market: కుప్పకూలిన చైనా స్టాక్ మార్కెట్.. ఆరు ట్రిలియన్ డాలర్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు
Chinese Share Market: చైనా స్టాక్ మార్కెట్లో భారీ అమ్మకాల కాలం ఆగిపోయే సూచనలు కనిపించడం లేదు. గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఈ ట్రెండ్ ఈ ఏడాది కూడా ఉపశమనం కలిగించే సూచనలు కనిపించడం లేదు. -
Ration Card: దేశ వ్యాప్తంగా అమల్లోకి ‘వన్ నేషన్, వన్ రేషన్ కార్డ్’
Ration Card: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘వన్ నేషన్, వన్ రేషన్ కార్డ్’ పథకం ఇప్పుడు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఇప్పుడు దేశం మొత్తం ఈ పథకం పరిధిలోకి వచ్చిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. -
Multibagger Stocks : రూ.9 షేర్ అద్భుతం చేసింది.. 292 రోజుల్లో రూ.లక్ష పెడితే రూ.15.43 లక్షలు రాబట్టింది
Multibagger Stocks : పెన్నీ స్టాక్‌లకు 2023 సంవత్సరం బాగా కలిసొచ్చింది. 2024 సంవత్సరంలో కూడా ఊపందుకుంటున్న కొన్ని పెన్నీ స్టాక్‌లు ఉన్నాయి. అటువంటి పెన్నీ స్టాక్ ఒకటి సీనిక్ ఎక్స్‌పోర్ట్స్. -
Microsoft Cyber Attack : మైక్రోసాఫ్ట్‌పై సైబర్ దాడి.. నేరస్థుల ఆధీనంలో మేనేజ్మెంట్ ఇమెయిల్స్
Microsoft Cyber Attack : ప్రపంచంలోనే ప్రముఖ ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్‌పై భారీ సైబర్ దాడి జరిగింది. సైబర్ నేరగాళ్లు కంపెనీ మేనేజ్మెంట్ ఇ-మెయిల్ ఖాతాకు యాక్సెస్ పొందారని అమెరికన్ టెక్నాలజీ కంపెనీ తెలిపింది. -
Viral News : ఫార్చ్యూనర్ కారులో వచ్చి.. పార్కింగ్ చేసి రోడ్డుపై చిప్స్ అమ్మాడు
Viral News : ఏ పనీ చిన్నదని కాదు.. ఆలోచన ఉంటే ఒకప్పటి చిన్న పనే కొన్నాళ్లు గొప్ప భవిష్యతును తీసుకొస్తుంది. ఎవరి ముందైనా చేయి చాచడం కంటే రోడ్డుపక్కన బండి పెట్టుకొని బతకడం మంచిదని కూడా పెద్దలు చెబుతుంటారు. -
Shoaib Malik : షోయబ్ మాలిక్ మూడో పెళ్లి.. ఓ రేంజ్ లో ఆడుకుంటున్న నెటిజన్స్
Shoaib Malik : పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ముచ్చట మూడో పెండ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లుగా భార్య సానియా మీర్జాకు దూరంగా ఉంటున్న అతడు.. పాక్‌కు చెందిన నటి సనా జావెద్‌ను పెళ్లి చేసుకున్నాడు. -
AI Girl Friend : గర్ల్ ఫ్రెండ్ లేదని ఫీలవుతున్నారా.. అలా వెళ్లి మార్కెట్లో ఏఐ గర్ల్ ఫ్రెండ్ తెచ్చుకోండి
AI Girl Friend : టెక్నాలజీ వినియోగం నిత్యం పెరుగుతోంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలం నడుస్తోంది. ఈ ఏఐతో పనిచేసే చాట్‌జీపీటీ ఇప్పుడు సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. -
Shoaib Malik : సానియాతో విడాకులు..హీరోయిన్ ను మరో పెళ్లి చేసుకున్న షోయబ్ మాలిక్
Shoaib Malik : భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన కెరీర్ లో ఎన్నో విజయాలను అందుకున్న ఆమె.. పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
తాజావార్తలు
-
OTR : స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పూర్తి స్థాయి పొలిటికల్ హీట్
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?