NTV WebDesk
Author- NTV Telugu-
Ujjaini Bonalu: ఘనంగా మహంకాళి బోనాలు.. అమ్మవారికి బోనం సమర్పించిన తలసాని
Ujjaini Bonalu: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి పూజ అనంతరం తెల్లవారుజామున 3.30 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు, బోనం సమర్పించారు. -
Naga Shaurya: జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న.. కోపంగా వెళ్లిపోయిన శౌర్య
ఈమధ్య సెలెబ్రిటీలకు ఇబ్బందికరమైన ప్రశ్నలు అడగడం జర్నలిస్టులకు ఒక ప్యాషన్ అయిపోయింది. అలాంటి ప్రశ్నలు అడగడం వల్ల ఫేమస్... -
Adani Iron Bridge: 90 అడుగుల ఐరన్ బ్రిడ్జ్‌ని దొంగలించిన దుండగులు.. ఎలా దొరికారంటే?
బిహార్‌లో రైలు ఇంజిన్, రైలు పట్టాలను దొంగలించడం వంటి విచిత్రమైన సంఘటనల గురించి మీరంతా వినే ఉంటారు. సరిగ్గా అలాంటిదే మరో ఘటన... -
Dunki: రికార్డ్ ధరకు అమ్ముడుపోయిన డంకీ డిజిటల్ రైట్స్
బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్‌కి ఎంత క్రేజ్ ఉందో మాటల్లో వర్ణించలేం. ఎన్నో పరాభవాలు ఎదురైనా.. ఐదేళ్ల గ్యాప్ తర్వాత ‘పఠాన్’ సినిమాతో.. -
BJP Meeting: తెలంగాణపై బీజేపీ నజర్.. రేపు హైదరాబాద్ లో 11 రాష్ట్రాల కమలం నేతల సమావేశం.
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో బీజేపీ హైకమాండ్ ఫుల్ నజర్ పెట్టింది. ఇప్పటికే పార్టీలో సంస్థాగతంగా మార్పులు చేసిన బీజేపీ పార్టీ ఇక జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతుంది. రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు బీజేపీ అగ్రనేతలు తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇవాళ ( శుక్రవారం ) ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ జిల్లాలో పర్యటించగా.. రేపు బీజేపీ జాతీయ ప్రెసిడెంట్ జేపీ నడ్డా హైదరాబాద్ కు వస్తున్నారు. -
Palak Puraswani: వాడు దారుణంగా మోసం చేశాడు.. బెడ్రూంలో నటితో శృంగారం చేస్తూ..
ప్రతిఒక్కరి జీవితంలోనూ ఒక ‘గతం’ అంటూ ఉంటుంది. అయితే.. కొందరి గతం ‘మధురమైనదిగా’ ఉంటే, మరికొందరిది మాత్రం పీడకలగా... -
Hyderabad Rains: ఇంకో రెండు గంటల్లో హైదరాబాద్ లో భారీ వర్షం..
హైదరాబాద్ నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తుంది. ఈదురు గాలులతో కూడిన వానా పడుతుంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్ పేట, కూకట్ పల్లి, మియాపూర్, చందానగర్, లింగంపల్లి, కొండాపూర్, హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండ, సికింద్రాబాద్, ఈసీఐఎల్, ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్, ఉప్పల్, నారాయణ గూడలో వర్షం కురుస్తుంది. అయితే.. మరో రెండు గంటల పాటు నగరంలో భారీగా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. -
Kushi: మ్యూజిక్ లవర్స్‌కి ‘మెలోడియస్’ అప్డేట్.. రెండో పాట రిలీజ్ ఎప్పుడంటే?
విజయ్ దేవరకొండ, సమంత జంటగా ‘ఖుషీ’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న... -
Maharashtra Leaders: సీఎం కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్ర బీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు
గత కొంతకాలంగా మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ( శనివారం) మహారాష్ట్రకు చెందిన బీజేపీ, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సుమారు 200 మంది నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ స్వయంగా కండువా కప్పి వారికి సాదర స్వాగతం పలికారు. -
ChatGPT: అన్ని లోకల్ లాంగ్వేజ్ లోకి చాట్ జీపీటీ..
జీపీటీ చాట్‌కి లాగిన్ కావాలి.. ఇది మీకు మొదటిసారి అయితే.. ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి.. సెర్చ్ బార్లో మీ ప్రశ్నను హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ లో టైప్ చేయండి. మీరు ఎంటర్ నొక్కిన వెంటనే, చాట్‌బాట్ మీకు స్థానిక భాషలో ఆన్సర్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. మేము నిజంగా చెక్ ఇన్ చేసినప్పుడు, చాట్‌బాట్ హిందీ, బెంగాలీలో రియాక్ట్ అయింది. త్వరలో ఇతర స్థానిక భాషల్లో కూడా చాట్ జీపీటీ సమాధానాలు ఇవ్వనుందని దాని నిర్వహకులు తెలిపారు.
తాజావార్తలు
-
Motorola Signature 27: మోటరోలా Signature 27 లాంచ్ డేట్ కన్ఫర్మ్.. 200MP కెమెరా, Dolby Vision సపోర్ట్, ప్రీమియం డిజైన్
-
PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
-
West Bengal Bypolls: మమతా బెనర్జీకి మరో షాక్.. రేజీనగర్ అభ్యర్థి కూడా బరి నుంచి ఔట్
-
Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
-
Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!