-
Hyderabad: నాగోల్ లో తాగి రోడ్డుపై హంగామా చేసిన జంట అరెస్టు..
Hyderabad: నాగోల్ లో ఉదయం తాగి రోడ్డుమీద హంగామా చేసిన జంటను పోలీసులు అదుపులో తీసుకున్నారు. నడిరోడ్డు పై తాగుతూ వాకర్స్ ను ఇబ్బంది గురిచేసిన అలెక్స్ తో పాటు యువతి అరెస్టు చేశారు. -
Saturday Parayanam: శనివారం ఈ స్తోత్ర పారాయణం చేస్తే బాధల నుంచి విముక్తులవుతారు..
Saturday parayanam: శనివారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే అన్ని బాధల నుంచి విముక్తులవుతారు. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రమాన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్ లను క్లిక్ చేయండి. -
Govinda Namalu: గోవింద నామాలు వింటే కోరికలు నెరవేరుతాయి
Govinda Namalu: గోవింద నామాలు వింటే కోరికలు నెరవేరుతాయి. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రమాన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్ లను క్లిక్ చేయండి. -
Astrology: మే 25, శనివారం దినఫలాలు
NTV Daily Astrology As on 25th May 2024: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? -
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసు.. జూన్ 7న ఛార్జిషీటు దాఖలు..
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై శుక్రవారం ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. -
Malla Reddy: మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్..
Malla Reddy: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది. శామీర్ పేట్ మండలంలోని బొమ్మరాసిపేట పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్‌లో నిర్మించిన కాపలా గోడను అధికారులు కూల్చివేశారు. -
Hyderabad: ఆస్ట్రేలియాలో శవమై తేలిన హైదరాబాద్ యువకుడు.. సముద్రంలో మృతదేహం..
Hyderabad: భారతదేశం నుండి చాలా మంది విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళుతున్నారు. కొంతమంది అక్కడ పనిచేసి బాగా సంపాదిస్తున్నారు.. మరికొందరు ఇండియాకు వచ్చి ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారు. -
Etela Rajender: ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయడం అసాధ్యం..
Etela Rajender: ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేయడం అసాధ్యమని మాజీ మంత్రి బీజేపీ నేత ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో.. -
Minister Jupally Krishna Rao: కేటీఆర్ పై పరువు నష్టం దావా వేస్తా..
Minister Jupally Krishna Rao: కేటీఆర్ క్షమాపణ చెప్పాలి... లేదంటే పరువు నష్టం దావా వేస్తా అని మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్.. ఓ యువరాజు, మొన్నటి వరకు కేసీఆర్ ని తిట్టని తిట్టు తిట్టిన ఆర్ఎస్ పీ కేసీఆర్ పంచన చేరారని మండిపడ్డారు. -
Love Marriage: ప్రేమించి పెళ్లిచేసుకున్న యువకుడిపై యువతి పేరెంట్స్ దాడి..
Love Marriage: కూతురును ప్రేమ వివాహం చేసుకున్న యువకుడి పై యువతి పేరెంట్స్ దాడి చేసిన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ఏడాది క్రితం అబ్దుల్ సాహెల్, ప్రియురాలు ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: అప్పుడు చాలా బాధేసింది.. ఏం చేయాలో అర్థం కాలేదు.. ఇప్పుడు ఫుల్ హ్యాపీ!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
CM Chandrababu: ఆరు నెలల్లో 5.52 లక్షల ఇళ్లను పూర్తి చేయాలి.. సీఎం కీలక ఆదేశాలు
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
Suriya – Jyotika: 20 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. పిల్లల ముందే సూర్య, జ్యోతిక ప్రమాణాలు, వీడియో వైరల్!
ట్రెండింగ్
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?