MP Mithun Reddy: 71 రోజుల తర్వాత ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్.. రేపే జైలు నుంచి విడుదల!
- ఏపీ లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్..
- షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు..
- రూ. 2 లక్షలతో రెండు ష్యూరిటీలు, వారంలో 2సార్లు సంతకాలు చేయాలి..
- రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మిథున్ రెడ్డి.. రేపు జైలు నుంచి విడుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ కేసులో A-4గా ఉన్న వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చింది. షరతులతో కూడిన బెయిల్ ను ఏసీబీ కోర్టు మంజూరు చేసింది. దీంతో పాటు రూ. 2 లక్షలతో రెండు ష్యూరిటీలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే, వారంలో రెండుసార్లు సంతకాలు చేయాలని పేర్కొనింది. 71 రోజులుగా రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మిథున్ రెడ్డి.. రేపు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.
Read Also: Telangana: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల కమిషన్
Also Read
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
అయితే, లిక్కర్ కుంభకోణంలో ఈ ఏడాది జులై 19వ తేదీన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. కాగా, ఈ కేసులో ఇప్పటి వరకు ఐదుగురికి ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చింది. మరోవైపు, లిక్కర్ స్కాం కేసులో నిందితులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడులు తమకు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేయగా.. వెంకటేష్ నాయుడు, చెవిరెడ్డి బెయిల్ పిటిషన్లపై వాదనలు పూర్తి అయ్యాయి. ఇక, న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.
తాజావార్తలు
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
-
Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
-
India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!