Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ysrcp Mla Malladi Vishnu Fires On Modi Comments

ఏపీకి జరిగిన అన్యాయం… అవి రెండూ ముద్దాయిలే

Published Date :February 8, 2022 , 9:31 pm
By NTV WebDesk
ఏపీకి జరిగిన అన్యాయం… అవి రెండూ ముద్దాయిలే
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఏపీకి జరిగిన అన్యాయంపై అంతా గొంతెత్తుతున్నారు. ఏపీ విభజన విషయంలో కాంగ్రెస్, బీజేపీ ఇద్దరూ ముద్దాయిలే అన్నారు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. కాంగ్రెస్ పార్టీ సరిగా చేయలేదని ప్రధాని అనడం తప్పించుకోవడానికి చేసిన కామెంట్లు. జరిగిన తప్పు మాది కాదంటే మాది కాదని ఒకరిపై ఒకరు నెపం నెట్టుకునే ప్రయత్నం చేశారు.

https://ntvtelugu.com/apcc-working-president-tulasireddy-slams-on-modi-comments/

బీజేపీ సమర్ధించకుంటే ఏపీ విభజన జరిగేదే కాదన్నారు మల్లాది విష్ణు. విభజన చట్టాన్ని అమలు చేయడం లేదు.. ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు. ప్రత్యేక హోదా గురించి తిరుపతిలో ప్రధాని చేసిన వాగ్దానం గంగలో కలిసింది. సీఎం జగన్.. వైసీపీ పదే పదే ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూనే ఉన్నాం. ప్రత్యేక హోదా ఇవ్వమంటే ముగిసిన అధ్యాయమని బీజేపీ కామెంట్ చేస్తోంది.

విభజనకు సహకరించిన చిన్నమ్మను కూడా గుర్తు పెట్టుకోండి నాటి బీజేపీ అగ్ర నేత సుష్మా స్వరాజ్ చేసిన కామెంట్ అర్థమేంటీ..?ఇప్పుడు రాజ్యసభ వేదికగా వేరే పార్టీకి నెట్టేసే ప్రయత్నం చేయడం సరికాదు.ఏపీకి న్యాయం చేస్తానన్న హామీలను బీజేపీ అధికారంలోకి వచ్చాక పెడచెవిన పెట్టింది. ఏపీ ప్రజలకు మేలు జరిగేలా కేంద్రం నిర్ణయాలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AP Bifurcation
  • ap development
  • bjp and congress
  • cm jagan
  • cm kcr

తాజావార్తలు

  • Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?

  • Opinion Poll 2026: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది వీరేనా? ఒపీనియన్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు..

  • Minister Subhash Father: 15 మంది రౌడీలతో దారుణంగా కొట్టాడు.. మంత్రి వాసంశెట్టి తండ్రిపై మాజీ సర్పంచ్ సంచలన ఆరోపణలు!

  • RCB: ఆర్సీబీ విజయాలకు ముఖ్య కారణం ఈ 5 గురే.. వేలంలో తక్కువ ధరకు వచ్చి.. దుమ్ము లేపుతున్న గెలుపు గుర్రాలు..

  • Opinion Poll 2026: బెంగాల్‌లో గెలుపు బీజేపీదా, టీఎంసీదా.. ఒపీనియన్‌ పోల్స్‌లో సంచలన ఫలితాలు..

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions