Blast in Anna canteen: అన్నా క్యాంటీన్ వంటశాలలో భారీ పేలుడు
- కడపలో అన్నా క్యాంటీన్ వంటశాలలో భారీ పేలుడు..
- మార్కెట్ యార్డు సమీపంలోని అన్నా క్యాంటీన్ ఆహార తయారీశాల..
- తెల్లవారుజామున 3 గంటల సమయంలో గ్యాస్ లీక్ కావడంతో ప్రమాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Blast in Anna canteen: కడపలో అన్నా క్యాంటీన్ వంటశాలలో భారీ పేలుడు సంభవించింది… కడప మార్కెట్ యార్డు సమీపంలోని అన్నా క్యాంటీన్ ఆహార తయారీశాల వద్ద ఉన్న వంటశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది.. తెల్లవారుజామున 3 గంటల సమయంలో గ్యాస్ లీక్ కావడంతో ప్రమాదం జరిగింది.. గ్యాస్ లీక్ కావడంతో భారీ పేలుడు జరిగింది.. ఇక, పేలుడు ధాటికి వంటశాల షెడ్ ధ్వంసం అయ్యింది.. పేలుడు ధాటికి వంటశాలలోని బాయిలర్ 200 అడుగుల మేరా ఎగిరిపడినట్టుగా చెబుతున్నారు.. మరోవైపు.. చెల్లాచెదురుగా పడిపోయాయి వస్తువులు.. అయితే, రాత్రి కావడం.. వంట శాలలో ఎవరూ లేకపోవడంత.. సిబ్బంది బాయిలర్ వద్ద లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది.. అయితే, భారీ పేలుడుతో స్థానికులు.. కార్మికులు, సిబ్బంది ఉలిక్కిపడ్డారు.. మరోవైపు.. ఎవరి కంట పడకుండా ఈ ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది..
Read Also: PM Modi : రెండ్రోజుల పాటు గుజరాత్ పర్యటనలో మోదీ.. వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం
Also Read
- Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
- YS Viveka Murder Case: ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు..
- YS Jagan: వైఎస్సార్ 77వ జయంతి.. ఇడుపులపాయలో నివాళులర్పించిన జగన్
- YS Jagan Pulivendula Visit: పులివెందులకు వైఎస్ జగన్.. నేడు ప్రజాదర్బార్, రేపు వైఎస్సార్‌కు నివాళి
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!