YS Jagan: రేపు (ఏప్రిల్ 22వ తేదీన) తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ తొలి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పీఏసీ సభ్యులు హాజరు కానున్నారు. పొలిటికల్ అడ్వైజరీ కమిటీని పునర్ వ్యవస్థీకరించి 33 మందిని పీఏసీ సభ్యులుగా నియమకం చేపట్టారు. ఇక, పీఏసీ కో- ఆర్డినేటర్ గా వైసీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహరించనున్నారు. పీఏసీ సమావేశంలో పార్టీ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.
YS Jagan: రేపు వైఎస్ జగన్ అధ్యక్షతన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ తొలి సమావేశం..
- రేపు జగన్ అధ్యక్షతన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ తొలి సమావేశం..
- సమావేశానికి హాజరుకానున్న 33 మంది పీఏసీ సభ్యులు..
- సభ్యులకు దిశానిర్దేశం చేయనున్న మాజీ సీఎం వైఎస్ జగన్..

Jagan