వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం దశాబ్దాము పాటు పోరాటం చేసి సాధించుకున్నాం. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మీతో కలసి పోరాటం చేస్తాం అని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. కోవిడ్ లో వేలాది మంది ప్రాణాలు కాపాడింది వైజాగ్ స్టీల్ ప్లాంట్. ప్రస్తుతం వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాభాల్లో ఉంది. ఇప్పుడు దానిని అమ్మితే బావి తరాలు ఏం చేయాలి… అని కేంద్రం ఆలోచన చేయాలి అని తెలిపారు. వైజాగ్ స్టీల్ అప్పును ఈక్విటీ గా మార్చాలి. కలసి కట్టుగా పోరాడదం…విజయం సాధిద్దాం అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
కరోనా సమయంలో వేలాది ప్రాణాలు కాపాడింది వైజాగ్ స్టీల్ ప్లాంట్
