What’s Today :ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
- ఉద్యోగ సంఘాలకు మరోసారి ఏపీ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. మధ్యాహ్నం 12 గంటలకు ఉద్యోగ సంఘాలు పీఆర్సీపై చర్చలకు రావాలని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ లేఖ రాసింది.
- నిన్నటి నుంచి పార్లమెంట్ లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో నేడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమావేశాల్లో ఉదయం 11 గంటలకు బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది.
- తెలంగాణాలో నేటి నుంచి విద్యా సంస్థలు పునః ప్రారంభం కానున్నాయి. కరోనా నేపథ్యంలో గత నెలాఖరు వరకు విద్యాసంస్థలకు తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ప్రస్తుతం కోవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ విద్యా సంస్థలను పునః ప్రారంభిస్తున్నారు.
- నేటి నుంచి తెలంగాణాలో కొత్త రిజిస్ట్రేషన్ చార్జీలు అమలు కానున్నాయి. భూముల మార్కెట్ విలువల సవరింపు కోసం మార్గదర్శకాలను ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. తెలంగాణ రివిజన్ అఫ్ మార్కెట్ వాల్యూస్ గైడ్ లైన్స్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా భూముల మార్కెట్ విలువలను ప్రభుత్వం సవరించింది.
- జనవరి నెల వేతనాలు కొత్త పే స్కేల్ ప్రకారం ఏపీ ప్రభుత్వం అమలు చేయనుంది. కొత్త వేతన స్కేల్ ప్రకారం అమలు చేసినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. ఉద్యోగులు, పెన్షనర్లకు 2022 రివైజ్డ్ పే స్కేల్ ప్రకారం ప్రభుత్వం చెల్లింపులు చేసింది.
- నేడు టీఎస్ ఆర్టీసీ జేఏసీ సమావేశం కానుంది. సమ్మె చేపట్టడంపై టీఎస్ ఆర్టీసీ జేఏసీ నిర్ణయం తీసుకోనుంది.
- కడప జిల్లాలోని రాజంపేటలో సకల జనుల ర్యాలీ నిర్వహించనున్నారు. రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలనే డిమాండ్ తో ర్యాలీ చేపట్టనున్నారు.
Also Read
- YS Jagan-DSC: 270 మందికి అనుమానాస్పదంగా ఉద్యోగాలు.. సీబీఐ విచారణతోనే నిజాలు బయటకు!
- YS Jagan: డీఎస్సీలో భారీ అక్రమాలు.. ఫస్ట్ ర్యాంకర్‌కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు!
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
తాజావార్తలు
-
Varalaxmi Sarathkumar Controversy : నేను అరవను కరుస్తా… “పోలీస్ కంప్లైంట్” డైరెక్టర్ కు హీరోయిన్ వరలక్ష్మీ స్ట్రాంగ్ కౌంటర్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
YS Jagan-DSC: 270 మందికి అనుమానాస్పదంగా ఉద్యోగాలు.. సీబీఐ విచారణతోనే నిజాలు బయటకు!
-
AirAsia: ఆలస్యమైన విమానం.. రైతు అరుదైన హైబ్రిడ్ పనస మొక్క దెబ్బతినడంతో రూ. 90 వేల నష్టపరిహారం
-
Vadde Naveen : బాహుబలి కంటే పుష్పనే స్పెషల్… స్టార్స్ సినిమాలపై వడ్డే నవీన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..