What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1. నేడు ఐపీఎల్ సీజన్ 2022లో భాగంగా బెంగళూరు జట్టుతో గుజరాత్ జట్టు తలపడనుంది. ఈ రోజు రాత్రి 7.30 గంటలకు వాంఖడే స్టేడియం దేదిక ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
2. తెలంగాణలో నేడు ఆటోలు, క్యాబ్‌లు బంద్. వెహికల్ చట్టం 2019ను నిలిపివేయాలంటూ డ్రైవర్స్ జేఏసీ పిలుపు మేరకు ఈ రోజు బంద్ నిర్వహించనున్నారు.
Also Read
- New Pensions: శుభవార్త.. కొత్త పెన్షన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- Telangana Irrigation: రైతులకు గుడ్‌న్యూస్.. జూరాల నుంచి దశలవారీగా నీటి విడుదలకు ప్రభుత్వం ప్లాన్..!
- Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్‌లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
- Adilabad: ఆదిలాబాద్ రిమ్స్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఇద్దరు నవజాత శిశువులు మృతి
3. నేడు ఆటోలు, క్యాబ్‌ల బంద్ దృష్ట్యా.. అర్థరాత్రి నుంచి ప్రత్యేక బస్సలను టీఎస్ ఆర్టీసీ నడుపుతోంది. ప్రయాణికులకు అనుగుణంగా బస్సులను నడుపనున్న ఆర్టీసీ.
4. నేడు హైదరాబాద్‌లో ట్రాన్స్‌పోర్ట్ భవన్‌ను డ్రైవర్స్ జేఏసీ నేతలు ముట్టడించనున్నారు.
5. నేడు ఏపీలో వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 340 పశువుల అంబులెన్స్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఈ అంబులెన్స్‌లను సీఎం జగన్ ప్రారంభించనున్నారు.
6. నేడు ఉదయం 11 గంటలకు విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. నాడు-నేడు పనుల పురోగతి, ఇతర అంశాలపై చర్చించనున్నారు.
7. నేటితో రాజ్యసభ ఉప ఎన్నిక నామినేషన్ గడువు ముగియనుంది. అయితే.. నేడు రాజ్యసభ ఉప ఎన్నిక అభ్యర్థిగా గాయత్రి రవి నామినేషన్ వేయనున్నారు.
8. నేడు హైదరాబాద్‌లో తెలుగు సినిమా పరిశ్రమ సమావేశం కానుంది. ఈ సందర్భంగా దర్శకులు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.
9. జ్ఞాన్‌వాపి కేసులో నేడు వారణాసి కోర్టలో నివేదికను కోర్టు కమిషనర్ విశాల్ సమర్పించనున్నారు.
10. నేడు కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. ప్యాపలి మండలంలోని జలదుర్గంలో ఈ సందర్భంగా చంద్రబాబు బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొంటారు.
11. నేటి నుంచి తెలంగాణలో పెరిగిన మద్యం ధరలు అమలులోకి రానున్నాయి. బీర్, క్వార్టర్‌కు రూ.20, పుల్‌బాటిల్‌కు రూ.40 చొప్పున పెంపు వర్తించనుంది.
తాజావార్తలు
-
Kayadu Lohar: రూమర్స్‌కి, నా రోల్‌కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా.. ‘ది ప్యారడైజ్’ పాత్రపై కయాదు షాకింగ్ కామెంట్స్!
-
Chiranjeevi : 60 ప్లస్ లోనూ ఆ ఎనర్జీ ఎలా? తన యవ్వన ‘సీక్రెట్’ బయటపెట్టిన చిరంజీవి!
-
UP: ప్రాణాలు తీసిన డీజే సౌండ్.. తరగతి గదిలో బాలిక మృతి
-
Chiranjeevi : అది నా గొప్పతనం కాదు, నేను చేసింది ఏమీ లేదు!
-
Iran-Trump: హార్ముజ్‌పై ట్రంప్ ముందు ఇరాన్ కీలక ప్రాతిపాదన.. స్పందన ఎలా ఉంటుందో..!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!