Vizag Supari Gang: విశాఖలో సుపారీ గ్యాంగ్ గుట్టురట్టు.. ఆరుగురు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag Crime Police Bust A Supari Gang: విశాఖపట్నంలో ఓ సుపారీ గ్యాంగ్ గుట్టు రట్టు అయ్యింది. వైజాగ్ క్రైమ్ పోలీసులు ఆ సుపారీ గ్యాంగ్‌ను అర్థరాత్రి పట్టుకున్నారు. న్యూకాలనీ లక్ష్మీరాయల్ హొటల్‌లో రూమ్ నంబర్ 105లో ఆ ముఠా ఉందని పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో.. పోలీసులు ఓ ప్లాన్‌తో రంగంలోకి దిగి, నిందితులకు అనుమానం రాకుండా హోటల్‌లో ఎంట్రీ ఇచ్చి, వారిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఆరుగురి సభ్యులు ఉండగా.. వారిని అరెస్ట్ చేశారు. నిందితులందరూ మహారాష్ట్రకు చెందినవారిగా గుర్తించారు. వీళ్లు బస చేసిన రూమ్‌ని తనిఖీ చేయగా.. రెండు తుపాకులతో పాటు పొడవాటి కత్తులు లభ్యమయ్యాయి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.
Minister Ktr: కేంద్ర మంత్రిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ వైరల్
Also Read
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
ప్రస్తుతం పోలీసుల అదుపులో శ్రీధర్ పాతంగి (24), ఆదేశ్ పవచ (19), కైలాష్ గణేష్ పవర్ (30), విజయ్ పవర్ (21), అజయ్ చర్వాసి (25), పరుశురాం విబ్బేడి (58) అనే ఆరుగురు అనుమానితులు ఉన్నారు. విశాఖపట్నంలో ఓ ప్రముఖ వ్యక్తిని హతమార్చేందుకు సుపారీ తీసుకొని, ఈ నిందితులు విశాకకు వచ్చినట్లు తెలిసింది. ఈ మహారాష్ట్ర గ్యాంగ్ పోలీసులకు తెలిపారు. అయితే.. ఆ ప్రముఖ వ్యక్తి ఎవరు? వీరికి సుపారీ ఇచ్చిందెవరు? అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. క్రైమ్ డీసీపీ నాగన్న ఆధ్వర్యంలో పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. సుపారీ తీసుకోవడం, దారుణాలకు పాల్పడి పారిపోవడమే ఈ ముఠా చేస్తుంటుందని పోలీసులు గుర్తించారు. ఈ గ్యాంగ్‌లో ఇంకా ఇతర సభ్యులు ఉన్నారా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు.
AV Subbareddy: భుజాల మీద ఎత్తుకొని పెంచితే.. చున్నీ లాగానంటోంది
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్‌లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్‌లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!