Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Vinukonda Mla Brahmanaidu Fires On Chanrababu

Bolla Brahmanaidu : నన్ను దెబ్బకొట్టాలనేది చంద్రబాబు ఆలోచన

Published Date :September 20, 2022 , 12:06 pm
By NTV WebDesk
Bolla Brahmanaidu : నన్ను దెబ్బకొట్టాలనేది చంద్రబాబు ఆలోచన
  • Follow Us :
  • google news
  • dailyhunt

నేను రెండు దశాబ్ధాలుగా పారిశ్రామిక వేత్తగా ఉన్నానని.. ఒక పారిశ్రామిక వేత్తను ఏ ప్రభుత్వం వచ్చినా పారిశ్రామిక వేత్తగానే చూడాలన్నారు వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. 2012లో గౌతమ బుద్ధ టెక్స్ టైల్స్ కు టెండర్ వేశాను. టెండర్ ప్రకారమే డబ్బులు కట్టాను.. రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నా అన్నారు.

గౌతమ బుద్ధ టెక్స్ టైల్స్ అనుమతికి ప్రత్తిపాటి పుల్లారావు నన్ను రూ. 20 కోట్లు లంచం అడిగారు.. ఆ రూ. 20 కోట్లు చంద్రబాబు నుంచి లోకేష్ దాకా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. నన్ను రాజకీయ నాయకుడిగా కాకుండా పారిశ్రామికవేత్తగా చూస్తారనుకున్నా. కానీ ప్రత్తిపాటి పుల్లారావు అలా చేయలేదు. పార్టీ మారడంతో పాటు డబ్బు కట్టాలని ఒత్తిడి చేశారు. వాళ్ల ఒత్తిడికి తలొగ్గనందుకే అనుమతులు రద్దు చేశారు.

Read Also: Munugode Assembly constituency : మునుగోడులో ఓట్లు బంగారం కాసులు కురిపించనున్నాయా?

నన్ను రూ. 20 కోట్లు అడిగారో లేదో మీరు ప్రమాణం చేస్తే.. నేను ప్రమాణం చేయడానికి సిద్ధం.గుంటూరు టెక్స్ టైల్స్ కు తనకు అసలు సంబంధమే లేదని ప్రత్తిపాటి పుల్లారావు చెబుతున్నాడు.2012 -19 వరకూ గుంటూరు టెక్స్ టైల్స్ కు ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకాయమ్మ డైరెక్టర్ గా ఉన్నమాట వాస్తవం కాదా..?నా ఆయిల్ ఇండస్ట్రీలో చిన్న ప్రమాదం జరిగిందని నన్ను అరెస్ట్ చేయించారు.నన్ను పెట్టిన ఇబ్బందులన్నీ ఇన్నీ కాదు.నేను కష్టాన్ని నమ్ముకునే వ్యక్తిని.. అబద్ధం ఆడాల్సిన అవసరం నాకు లేదు. చంద్రబాబు, ప్రత్తిపాటి పుల్లారావు మాదిరి ఒకరి పొట్ట కొట్టేవాడిని కాదు. హెరిటేజ్ డెయిరీ పెట్టిన నాటి నుంచి నన్ను తొక్కేయాలని చంద్రబాబు చూస్తూనే ఉన్నాడు. హెరిటేజ్ డెయిరీని మా తిరుమల డైరీ క్రాస్ చేసింది. నన్ను దెబ్బకొట్టాలన్నదే చంద్రబాబు ఉద్ధేశం.

Read Also: CM KCR Tour Haryana: మాజీ CM ఆహ్వానం.. 25న హరియాణాకు సీఎం కేసీఆర్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Brahmanaidu
  • gouthama buddha Project
  • Gunutur Textiles
  • Industrialist
  • oli industry

తాజావార్తలు

  • Free House and Job: స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే చాలు.. ఫ్రీ ఇల్లు, వెంటనే ఉద్యోగం.. ఈ ‘బంపర్ ఆఫర్’ ఎక్కడో తెలుసా?

  • Stock Market: భారీ నష్టాల్లో కొనసాగుతోన్న స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?

  • BV Raghavulu: చంద్రబాబు, జగన్‌పై బీవీ రాఘవులు ఘాటు వ్యాఖ్యలు..

  • Artemis II: అంతరిక్షంలో రూ.192 కోట్ల విలువైన టాయిలెట్ జామ్.. గ్రౌండ్ టీమ్ ట్రబుల్‌షూటింగ్

  • Dehydration Symptoms: మండే ఎండల్లో ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీ పని అంతే! ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions