రతన్ టాటా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా, నా ఆరోగ్యం గురించి ఇటీవల పుకార్లు వ్యాపించాయని నాకు తెలుసు.. ఈ వాదనలు నిరాధారమైనవని అందరికీ తెలియజేస్తున్నాను అని ఆయన చెప్పుకొచ్చారు.
Ratan Tata: ప్రముఖ సామాజిక కార్యకర్త, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా (86) ఆరోగ్యం క్షీణించడంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. ఈరోజు (సోమవారం) ఉదయం ఆయనను ఆసుపత్రిలోని అత్యవసర గదికి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
తప్పు చేస్తే జైల్లో చిప్పకూడు తింటావ్ అనేది సమేత. జైలులో ఎలాంటి తింటి పెడతారో చాలా సందర్భాల్లో చూశాం. కానీ జైలులో బిర్యానీలు, చికన్, మటన్ సహా ఎన్నో నోరూరించే వంటకాలు తిన్నారా? జైలుకు వెళ్లకుండా జైల్లో ఉన్నామనే ఫిలింగ్ ని అనుభవించాలని ఉందా.