Drunk and Drive: బెజవాడలో మందుబాబుల హల్‌చల్
- బెజవాడలో మందుబాబుల హల్‌చల్..
- మద్యం తాగి కారు నడిపుతూ విధ్వంసం..
- భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drunk and Drive: బెజవాడలో మందుబాబులు హల్‌చల్ చేశారు.. మద్యం తాగి కారు నడిపి విధ్వంసం సృష్టించారు.. భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో బబ్బులు గ్రౌండ్ దగ్గరకు కిట్టు, అరుణ్ మద్యం సేవించి కారు నడుపుతూ వచ్చాడు.. మద్యం మత్తులో కారు ఎలా నడుపుతున్నాడో కూడా తెలియని పరిస్థితిలో.. దంపతులను ఢీకొట్టాడు.. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యే ప్రయత్నం చేశారు.. ఇక, అడ్డుకున్న పోలీసులతో.. వాగ్వాదానికి దిగారు. కారుపై మాజీ మంత్రి జోగు రమేష్ స్టిక్కర్ అన్నట్టు పోలీసులు గుర్తించారు. గతంలో వీరుపై కిడ్నాప్, కార్ రేసింగ్ కేసులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.. అరుణ్ ను పోలీసులు అదుపులో తీసుకోగా.. కిట్టు పరారయ్యాడు.. కారు సీజ్ చేసిన పోలీసులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాగా, మందు బాబులు ఫుల్ట్‌గా మద్యం సేవించి హల్‌చల్ చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.. మద్యం సేవించి.. ఇష్టం వచ్చినట్టు వాహనాలను నడుపుతూ.. వారు ప్రమాదంలో పడడమే కాదు.. అవతలివాళ్లను కూడా ప్రమాదంలోకి నెట్టుతున్నారు.. ప్రాణాలు కూడా తీస్తున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి..
Read Also: IPL 2025 MS Dhoni: ఐపీఎల్ 2025లో ఎంఎస్ ధోనీ ఆడతాడా?.. సీఎస్‌కే సమాధానం ఇదే!
Also Read
- Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
- CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
- AP Liquor Case: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. సిట్ విచారణకు మాజీ ఐఏఎస్
- Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!