Diarrhea In Vijayawada: విజయవాడలో రోజు రోజుకు పెరుగుతున్న డయేరియా కేసులు.. ఏకంగా 350!
- విజయవాడలో రోజురోజుకి పెరుగుతున్న డయేరియా కేసులు..
- 350 దాటిన డయేరియా బాధితుల సంఖ్య.. రాత్రి 15 మంది ఆసుపత్రిలో చేరిక..
- ప్రతి ఇంటికి శానిటైజేషన్ కిట్లను అందజేస్తున్న అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Diarrhea In Vijayawada: విజయవాడలోని కొత్త రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసులు రోజు రోజుకు పెరుగుతుండటం తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. గత కొన్ని రోజులు నుంచి ఈ వ్యాధి కేసులు క్రమంగా పెరుగుతునే ఉన్నాయి. ప్రస్తుతం బాధితుల సంఖ్య 350 దాటింది. అయితే, గత రాత్రి మరో 15 మంది డయేరియా లక్షణాలతో ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తుంది. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండటంతో, వారిని వెంటనే ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో డయేరియాతో బాధపడుతున్న రోగులు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.
Read Also: IND vs PAK: పాకిస్థాన్ మ్యాచ్‌లో ప్రత్యేకమైన నిరసన.. శభాష్ సూర్యకుమార్!
Also Read
- CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
- Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
- JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
- CM Chandrababu: 2047 నాటికి భారత్, ఏపీ నంబర్ వన్.. ఆరోగ్య, టెక్నాలజీ రంగాల్లో దూసుకెళ్తాం..
న్యూరాజారాజేశ్వరిపేటలో కొత్తగా డయేరియా కేసులు నమోదు అయ్యాయి. డయేరియా బాధితులు నివాసం ఉండే ప్రాంతంలో తీసుకున్న నీటి శాంపిల్స్ కు సంబంధించిన రిపోర్ట్స్ ఇంకా రాలేదు. దీంతో న్యూ రాజరాజేశ్వరి పేట నివాసులు ఆందోళనలో భయంతో గడుపుతున్నారు. ఇప్పటికే రెండు కిలోమీటర్ల పరిధిలో షాపులను ఫుడ్ కంట్రోల్ అధికారులు మూయించారు. ఇంటింటికి మంచి నీటి క్యాన్లను పంపిణీ చేస్తున్నారు. ప్రతి ఇంటికి శానిటైజేషన్ కిట్లను అధికారులు అందజేస్తున్నారు.
తాజావార్తలు
-
Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్‌ఖాన్‌పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
-
Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
-
Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!