AP Petrol Shortage: ఏపీలో పెట్రోల్ కొరత.. సమస్యపై నేడు వీడియో కాన్ఫరెన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Petrol Shortage: ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ సరఫరాలో ఇబ్బందులు కొనసాగుతున్నాయి.. చాలా పెట్రోల్ బంక్‌ల దగ్గర నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి.. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.. అయితే, పెట్రోల్‌కు ఎలాంటి కొరత లేదని అధికారులు చెబుతున్నా.. పెట్రో కష్టాలు కొనసాగుతున్నాయి.. అయితే, ఈ సమస్యను పరిష్కరించేందుకు నేడు సివిల్ సప్లయ్ శాఖ ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో ఏపీ పెట్రో డీలర్స్ ఫెడరేషన్ సభ్యులు, సివిల్ సప్లయ్ అధికారులు పాల్గొననున్నారు. అలాగే HPCL, IOC, BPCL సంస్థల ప్రతినిధులు కూడా వీసీకి హాజరుకావనున్నారు.
Read Also: David Warner: ‘ఇక్కడికి స్కూల్ పిల్లలు వచ్చారు’.. పీఎస్ఎల్ ప్రెస్ మీట్లో వార్నర్ ఫైర్!
Also Read
- Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
- CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
- AP Liquor Case: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. సిట్ విచారణకు మాజీ ఐఏఎస్
- Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
ఫెడరేషన్ తెలిపిన వివరాల ప్రకారం, కొన్ని బంకుల్లో ఎప్పుడూ పెట్రోల్ అందకపోవడం వల్ల “నో స్టాక్” బోర్డులు పెడుతున్నారని, అలాగే అడ్వాన్స్ చెల్లించినప్పటికీ సరఫరా నిలిపివేయబడుతోందని సివిల్ సప్లయ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అదనంగా, కొన్ని చోట్ల సడెన్‌గా ఇండెంట్ క్యాన్సిల్ చేయటం వల్ల వినియోగదారులు భయాందోళనకు గురవుతున్నారని గుర్తించారు. కాగా, ఏపీ రాష్ట్రంలో మొత్తం 5,000 పైగా పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సివిల్ సప్లయ్ అధికారులు ఆయిల్ సరఫరా సమస్యపై పెట్రోల్ కంపెనీలకు ఆదేశాలు ఇవ్వడం, వెంటనే సమస్య పరిష్కరించడం కోసం చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ఈ సమావేశం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ సరఫరా సమస్య తగ్గే అవకాశం ఉందని వినియోగదారులు ఆశిస్తున్నారు.
తాజావార్తలు
-
YS Viveka Murder Case: ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు..
-
Putin Praises PM Modi: ప్రధాని మోడీపై పుతిన్ ప్రశంసలు.. ఉక్రెయిన్ సంక్షోభంపై పుతిన్ కీలక వ్యాఖ్యలు
-
Anil Ravipudi : అనిల్ రావిపూడి చుట్టూ క్రేజీ రూమర్స్
-
CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
-
2027 ODI World Cup: భారత్, పాకిస్థాన్ మూడు సార్లు ఢీకొట్టే ఛాన్స్.. అదెలాగంటే?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?