Site icon NTV Telugu

Venkaiah Naidu Hot comments Live: వెంకయ్యనాయుడు హాట్ కామెంట్స్

Sddefault

Sddefault

Venkaiah Naidu Hot Comments Live: రాజీవ్‌ హంతకుల విడుదల సరికాదు | NTV Live

సుప్రీంకోర్టు తీర్పు మేరకు రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులుగా ఉన్న నళిని శ్రీహరన్ తో పాటు మరో ఐదుగురు తమిళనాడు వేల్లూరు జైలు నుంచి శనివారం విడుదలయ్యారు. నళినితో పాటు శ్రీహరన్, సంతన్, మురుగన్, రాబర్ట్ పాయస్, ఆర్పీ రవిచంద్రన్ విడుదలైన వారిలో ఉన్నారు. 31 ఏళ్ల పాటు నిందితులు జైలు శిక్ష అనుభవించారు. శుక్రవారం సుప్రీంకోర్టు తీర్పుతో వీరందరికి ఊరట లభించింది. అయితే సుప్రీంకోర్టు తీర్పుపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తాజాగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాట్ కామెంట్స్ చేశారు. రాజీవ్ హంతకుల విడుదల సరికాదన్నారు వెంకయ్యనాయుడు.

Exit mobile version