Trendy Beggar: ట్రెండ్ మారింది గురూ..! ఈ బిచ్చగాడిని చూస్తే ఔరా అనాల్సిందే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎప్పటికప్పుడు ట్రెండ్ మారుతూ ఉంటుంది.. కొందరు ట్రెండ్ సెట్ చేస్తే.. చాలా మంది దానిని ఫాలో అయిపోతుంటారు.. ఇక, ఆ కొత్త ట్రెండ్ అన్ని రంగాలపై ప్రభావం చూపుతుంది.. ఆంధ్రప్రదేశ్‌లో కనిపించిన ఓ బిచ్చగాడు ఫుల్ ట్రెండీగా కనిపించాడు. అయితే, ఇప్పుడు ఎక్కడ చూసినా మినీ మైక్‌లు కనిపిస్తున్నాయి.. వీధిలోకి వచ్చే చెత్త బండీ నుంచి, కూరగాయాలు అమ్మేవారు, వివిధ రకాల రిపేర్లు చేసేవారు, చీరలు అమ్మేవారు, టిఫిన్ విక్రయించేవారు.. చివరకు పాత ఇనుప సామాను కొనేవారు.. ఇలా అంతా.. గొంతు ఎత్తి అరవాల్సిన అవసరం లేకుండా.. మైక్ వాడేస్తున్నారు. అది కూడా రికార్డు చేసిన వాయిస్‌తో.. ఇప్పుడు మంగళగిరిలో కనిపించిన ట్రెండీ బిచ్చగాడు కూడా అదే ఫాలో అయిపోయాడు.. మోపెడ్‌పై మైక్‌తో యాచిస్తూ ఔరా! అనిపించాడు..
Read Also: International Kissing Day: ‘ముద్దు’కీ ఓ ప్రత్యేకమైన రోజు.. ఎప్పటి నుంచి అమలులోకి వచ్చిందో తెలుసా?
Also Read
- Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ 'అగ్గిపెట్టె మచ్చ' మృతి..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మంగళగిరిలోని అంబేద్కర్ బొమ్మ కూడలిలో టీవీఎస్ మోపెడ్ వాహనంపై మైక్ ద్వారా ధర్మం చేయండి అంటూ యాచిస్తున్నాడు గోపిరెడ్డి అనే వృద్ధుడు.. మోపెడ్‌పై.. పెట్టిన మైక్‌లో బాబూ ధర్మం చేయండి, అయ్యా ధర్మం చేయండి, అమ్మా ధర్మం చేయండి అంటూ రికార్డు చేసిన వాయిస్ వస్తుండగా.. అక్కడ గోపిరెడ్డి కూర్చొని యాచిస్తూ కనిపించారు.. ఈ దృశ్యాలు చూసిన వారు.. రోజులు మారాయి.. ధర్మం చేయమని నోటితో అడిగే స్థితికి కూడా కాలం చెల్లిందనుకుంటున్నారు.. అయితే, తెనాలికి చెందిన గోపిరెడ్డి.. నంద్యాల అడవుల్లో వైద్యానికి సంబంధించిన మూలికల కోసం వెళ్లినప్పుడు కాలిలో ముళ్లు దిగాయట.. ఆదికాస్తా సెప్టిక్ కావడంతో కాలు మొత్తం పుండ్లు పడి నడవలేని పరిస్థితికి వెళ్లిపోయాడు.. దీంతో.. విధిలేక ఇలా టెండ్రీ బిచ్చగాడి అవతారం ఎత్తాడు. మొత్తంగా గోపిరెడ్డి.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాడు.
తాజావార్తలు
-
AK 47 Release Date Leaked: ‘ఆదర్శకుటుంబం’ రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
-
Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి..
-
Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
-
BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
-
Harish Rao : 5,420 కోట్ల ‘ట్రూ అప్’ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!