ఏపీలో భారీగా ఐపీఎస్ బదిలీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో భారీగా ఐపీఎస్ బదిలీలు అయ్యారు. విజయనగరం, నెల్లూరు, తూ.గో, కృష్ణా జిల్లాల ఎస్పీల బదిలీలు అయ్యారు. పదోన్నతిపై దిశ డీఐజీగా బి. రాజకుమారి నియామకం కాగా… విజయనగరం ఎస్పీగా ఎం.దీపిక బదిలీ అయ్యారు. అలాగే నెల్లూరు ఎస్పీగా సీహెచ్. విజయా రావు… తూ.గో. ఎస్పీగా రవీంద్రనాథ్ బాబు నియామకం అయ్యారు. కృష్ణా ఎస్పీగా సిద్దార్థ కౌశల్ బదిలీ కాగా… గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండరుగా అద్నాన్ నయీమ్ అస్మి నియామకం అయ్యారు.
read also : కృష్ణా జలాల్లో వాటాపై రాజీ లేదు… పోరాడతాం : సిఎం కెసిఆర్
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Quba Pub Fight: విశాఖ 'క్యూబా' పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
గుంటూరు రూరల్ ఏఎస్పీ అడ్మినుగా రిషంత్రెడ్డి నియామకం కాగా… సెబ్ ఏఎస్పీలుగా ఎస్. సతీష్ కుమార్, విద్యా సాగర్ నాయుడు బదిలీ అయ్యారు. సెబ్ అసిస్టెంట్ ఎస్పీలుగా బిందుమాధవ్, తుహిన్ సిన్హా లు బదిలీ అయ్యారు. అలాగే.. పాడేరు అసిస్టెంట్ ఎస్పీగా పి.జగదీష్ బదిలీ కాగా…. నర్సీపట్నం అసిస్టెంట్ ఎస్పీగా వీ ఎన్. మణి కంఠ చంధోలు బదిలీ కాగా…రంపచోడవరం అసిస్టెంట్ ఎస్పీగా కృష్ణ కాంత్ పటేల్ బదిలీ అయ్యారు. చింతపల్లి అసిస్టెంట్ ఎస్పీగా తుషార్ డూడి బదిలీ అయ్యారు. ఈ బదిలీల్లో ఐపీఎస్ అమ్మిరెడ్డి పోస్టింగ్ దక్కించుకోలేకపోయారు.
- Tags
- Andhra Pradesh
- ips
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!