Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* శ్రీవారి పవిత్రోత్సవాలలో రెండవ రోజు…ఇవాళ పవిత్ర సమర్పణ కార్యక్రమం నిర్వహించనున్న అర్చకులు..రేపటితో ముగియనున్న పవిత్రోత్సవాలు..ఇవాళ నారాయణగిరి శ్రీవారి పాదాల వద్ద ఛత్రస్థాపనోత్సవం

* తిరుపతి ఎస్వీయూ పరిధిలో మూడో సెమిస్టర్ ఫలితాలు విడుదల

*తిరుపతిలోని వకుళామాత ఆలయంలో నేడు మండలాభిషేకం

*గుంటూరు లో నేడు ఎంపీ గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శంకర్ విలాస్ సెంటర్ లో టీడీపీ విభిన్న ప్రతిభావంతుల సంఘం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన…

*నేడు బాపట్ల జిల్లాలో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ పర్యటన…ఈ నెల 11 న బాపట్లలో సిఎం జగన్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించనున్న డిప్యూటీ సీఎం సత్యనారాయణ ,డిప్యూటీ స్పీకర్ కోన రఘపతి

*విశాఖ గిరిజన భవన్ లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు… సాయంత్రం బీచ్ రోడ్ నుంచి అంబేద్కర్ భవన్ వరకు ర్యాలీ..హాజరుకానున్న డిప్యూటీ సీఎం రాజన్న దొర…గిరిజనుల ఉనికి, ఎదురౌతున్న సమస్యలపై చర్చ

Exit mobile version