Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Tirupati Temple Trust Declares Assets Of Ttd

TTD Assets: తిరుమల ఆస్తుల ప్రకటన.. 10 టన్నుల బంగారం, 15 వేల కోట్ల నగదు

Published Date :November 6, 2022 , 12:45 pm
By NTV WebDesk
TTD Assets: తిరుమల ఆస్తుల ప్రకటన.. 10 టన్నుల బంగారం, 15 వేల కోట్ల నగదు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Tirupati Temple Trust Declares Assets Of TTD: శనివారం (06-11-22) ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆస్తులను తిరుపతి టెంపుల్ ట్రస్ట్ (టీటీటీ) ప్రకటించింది. ఒక శ్వేతపత్రం విడుదల చేసిన ఆ ట్రస్ట్.. అందులో ఫిక్స్‌డ్ డిపాజిట్‌తో పాటు గోల్డ్ డిపాజిట్ వివరాలను వెల్లడించింది. రూ. 5,300 కోట్ల విలువ చేసే 10.3 టన్నుల బంగారం డిపాజిట్‌తో పాటు రూ. 15,938 నగదు డిపాజిట్ ఉందని ఆ శ్వేతపత్రంలో ట్రస్ట్ వెల్లడించింది. ఆలయ ట్రస్ట్ నికర విలువ రూ. 2.26 లక్షల కోట్లకు పెరిగిందని.. టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏవీ ధర్మ రెడ్డి తెలిపారు. 2019లో వివిధ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో టీటీడీ పెట్టిన పెట్టుబడులు రూ.13,025 కోట్లు కాగా.. ఇప్పుడు అది రూ.15,938 కోట్లకు పెరిగినట్లు ఆయన వెల్లడించారు. అంటే.. గత మూడేళ్లలో పెట్టుబడులు రూ. 2,900 కోట్లు పెరిగాయని ధర్మ రెడ్డి స్పష్టం చేశారు. బ్యాంక్-వైజ్ పెట్టుబడి ప్రకారం.. 2019లో టీటీడీ వద్ద 7339.74 టన్నుల బంగారు డిపాజిట్ ఉందని, గత మూడేళ్లలో 2.9 టన్నుల బంగారం అందులో జోడించబడిందని ధర్మ రెడ్డి చెప్పారు.

దేశవ్యాప్తంగా ఆలయ ఆస్తులు 960 ఉన్నాయని, అవి 7,123 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయని అన్నారు. టీటీడీ నిబంధనల ప్రకారం.. షెడ్యూల్డ్ బ్యాంకుల్లో హెచ్1 వడ్డీ రేటుతో మాత్రమే పెట్టుబడి పెట్టడం జరిగిందన్నారు. భక్తులు, వ్యాపార సంస్థలతో పాటు పారిశ్రామిక వేత్తల విరాళాల ద్వారా ఆలయానికి ఆదాయం వస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుత ట్రస్ట్ బోర్డు.. తన పెట్టుబడి మార్గదర్శకాలను 2019 నుండి మరింత బలోపేతం చేసిందన్నారు. ఇదే సమయంలో.. టీటీడీ బోర్డు మిగులు నిధులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల్లో వాస్తవం లేదని ఖండించారు కూడా! ఇలాంటి కుట్రపూరిత అసత్య ప్రచారాలను నమ్మొద్దని.. వివిధ బ్యాంకులలో టీటీడీ చేసిన నగదు, బంగారు డిపాజిట్లు చాలా పారదర్శకంగా ఉన్నాయని క్లారిటీ ఇచ్చారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Tirumala Tirupati Devasthanam
  • Tirupati Temple Trust
  • TTD Assets
  • TTD Executive Officer AV Dharma Reddy

తాజావార్తలు

  • GT vs RR: ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం..

  • Off The Record : ప్రేమ్ సాగర్ రావులో నిరాశ, నిస్పృహలు పెరిగిపోతున్నాయా?

  • Off The Record: ఇంచార్జ్ కోసం పి.గన్నవరం టీడీపీ కేడర్ ఎదురు చూపులు

  • Instagram Love Tragedy: యువతి ప్రాణం తీసిన ఇన్‌స్టా లవ్‌.. ఎలుకల మందు తాగి..!

  • Off The Record: జనసేన కోసం రంగంలోకి ఐప్యాక్ మాజీ టీం..

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions