Site icon NTV Telugu

రెండు కోట్లు దాటిన తిరుమల శ్రీవారి హుండి ఆదాయం…

నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్న 12415 మంది భక్తులు దర్శించుకోగా 8046 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక శ్రీవారి హుండి ఆదాయం 2.2 కోట్లుగా ఉంది. అయితే కరోనా అనంతరం దర్శనాల కుదింపు తరువాత శ్రీవారి హుండీ ఆదాయం రెండు కోటు దాటడం ఇది కేవలం మూడోసారి మాత్రమే. 20వ తేదిన ఆన్ లైన్ లో ఆగష్టు నెలకు సంభందించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ. 30,31వ తేదిలో హనుంతుడి జన్మస్థలం అంశంపై పిఠాధిపతులు, పరిశధకులుతో వెబినార్ నిర్వహించనుంచి టీటీడీ.

Exit mobile version