పన్ను వాటాలను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాల పన్న వాటాలను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు రూ..3,847.96 కోట్లు విడుదల కాగా, తెలంగాణకు రూ.1,998.62 కోట్లను ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం రెండు విడతల పన్ను వాటాను 28 రాష్ట్రాలకు రూ.95,082 కోట్లు విడుదల చేసినట్టు కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
నవంబర్ 15న జరిగిన ముఖ్యమంత్రులు, రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెప్టినెంట్ గవర్నర్ల సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన హామీ ప్రకారం రెండు విడతలుగా పన్ను వాటాను రాష్ర్టాలకు విడుదల చేశారు. సాధారణం గా నెలవారీ పన్ను వాటా రూ.47,541 కోట్లు విడుదల చేసే కేంద్రం. ఈసారి, రెండు నెలల వాటాను కలిపి ఒకేసారి రూ.95,082 కోట్లును విడుదల చేసినట్లు తెలిపిన కేంద్రం పేర్కొంది. దీన్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌కు రూ.3,847.96 కోట్లు, తెలంగాణకు రూ.1,998.62 కోట్లు విడుదల చేశారు.
Also Read
- APGEF Protest: గుండు చేయించుకుని ఏపీజీఈఎఫ్ వినూత్న నిరసన.. 'చంద్రన్న బోడిగుండు' అంటూ ప్లకార్డులు!
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు.. రూ.152.95 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన!
- Tirupati Drugs Case : తిరుపతి డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగి అరెస్ట్..
- AP CM Chandrababu: ముంబైలో పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు..
తాజావార్తలు
-
Odisha Shocker: విషాద ఘటన.. భార్య మొబైల్‌తో తలపై కొట్టడంతో భర్త మృతి..
-
APGEF Protest: గుండు చేయించుకుని ఏపీజీఈఎఫ్ వినూత్న నిరసన.. ‘చంద్రన్న బోడిగుండు’ అంటూ ప్లకార్డులు!
-
Shabad Murders: రాజ్‌కుమార్ బెయిల్ ఆర్డర్లో సంచలన విషయాలు.. పోక్సో కేసులో ముందస్తు బెయిల్.?
-
Puri Jagannath Temple: ప్రతి 12 ఏళ్లకోసారి పూరీ జగన్నాథుడి విగ్రహాన్ని ఎందుకు మారుస్తారు? నవకళేబరంలో దాగిన రహస్యం ఇదే!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
ట్రెండింగ్
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్‌కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!