NTV Telugu Site icon

Chindepally Tension: తిరుపతి జిల్లా చిందేడులో ఉద్రిక్తత

Tensio1

Tensio1

తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం చిందేపల్లి గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈసీఎల్ పరిశ్రమ కోసం రోడ్డుకు అడ్డంగా నిర్మిస్తున్న కాంపౌండ్ వాల్ ను వ్యతిరేకిస్తున్న్నారు చిందేపల్లి గ్రామస్తులు… గ్రామస్తులకు అండగా నిలబడ్డారు శ్రీకాళహస్తి జనసేన నేతలు. అక్రమంగా నిర్మించిన కట్టడాన్ని తొలగించడానికి జనసేన ఆధ్వర్యంలో ప్రయత్నాలు చేశారు.

అయితే ఈ ప్రయత్నాలను అడ్డుకున్నారు పోలీసులు. దీంతో పోలీసులకు గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. లాఠీలతో గ్రామస్తులను చెదరగొట్టి, జనసేన నేతలను బలవంతంగా అరెస్టు చేసి తీసుకెళ్ళారు పోలీసులు. దీంతో గ్రామస్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.

Read Also: Lakshmi Panchami: లక్ష్మీపంచమి నాడు ఈసోత్రం వింటే ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు మీసొంతం

Show comments