తెలుగు అకాడమీ స్కాం: బ్యాంకు సిబ్బందిని విచారిస్తున్న సీసీఎస్ పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు అకాడమీ కుంభకోణం కేసులో తెలుగు అకాడమీ, కెనరా బ్యాంక్ సిబ్బంది సీసీఎస్ ఉన్నతాధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. రఫిక్, రాజ్‌కుమార్‌ల సంబంధాలపై సీసీఎస్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తుల డిపాజిట్ ల గల్లంతుపై ప్రశ్నిస్తున్నారు.. యూనియన్, కెనరా బ్యాంక్ ల నుండి 8 కోట్ల ప్రైవేట్ డిపాజిట్ లను మస్తాన్ వలి & గ్యాంగ్ కాజేసింది.
ఒక్కఒక్కరిగా తెలుగు అకాడమీ సిబ్బందిని సీసీఎస్ పోలీసులు విచారిస్తున్నారు. రఫీ, రాజ్ కుమార్ లతో జరిపిన లావాదేవీలపై వివరాలను అధికారులు రాబడుతున్నారు. రెండున్నర గంటలుగా అకాడమీ మాజీ డైరెక్టర్ సోమిరెడ్డి అకౌంట్స్ అధికారి రమేష్, ఔట్సోర్సింగ్ ఉద్యోగి రఫీక్ ను సీసీఎస్ పోలీసులు విచారిస్తున్నారు. కార్యాలయంలోని సీసీ కెమెరాల ఫుటేజి మొత్తం ఇవ్వాలని సీసీఎస్ పోలీసులు కోరారు. ఫుటేజి హార్డ్ డిస్క్ త్రిసభ్య విచారణ కమిటీ స్వాధీనంలో ఉందని అకాడమీ అధికారులు తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!