Tammineni Sitaram: పార్టీకోసం పని చేయమంటే చేస్తా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో అన్నివర్గాలకు కేబినెట్ విస్తరణలో న్యాయం చేశారని వైసీపీ నేతలు అంటున్నారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అనంతనం కీలక వ్యాఖ్యలు చేశారు శాసనసభాపతి తమ్మినేని సీతారాం. సీఎం జగన్ ఆదేశిస్తే పార్టీ కోసం పని చేస్తానంటూ స్పీకర్ తమ్మినేని అన్నారు. నాయకుడికి నేను సమస్య కాకూడదు. ఎక్కడ ఉండమంటే అక్కడుంటా. పార్టీకోసం పని చేయమంటే చేస్తానన్నారు.
సహజంగానే ఆశావహులు ఉంటారు. ఏపీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఉద్యమం వచ్చింది. ఈ సామాజిక న్యాయ విప్లవం ముందు ప్రతిపక్షాలు కొట్టుకుపోవాల్సిందే. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు డిపాజిట్లు లేకుండా పోతాయి. నాకు కేబినెట్లో అవకాశం ఇస్తారని నేను ఏనాడూ అనుకోలేదు. బీసీ వర్గానికి చెందినవాడిగా ఇది ఒక గొప్ప కేబినెట్ అంటున్నా. రేపు రాబోయే సామాజిక న్యాయం గొప్పది. జగన్మోహన రథచక్రాల క్రింద ప్రతిపక్షాలు నలిగిపోవాల్సిందే.
Also Read
- CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
- Jana Sena - TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
- Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
బలహీన వర్గాలు చరిత్రలో చెప్పుకోదగిన రోజు. అగ్రకుల ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గాలను వెన్నుతట్టి లేపారు. పాదయాత్రలో నా గెలుపు అవసరం అని జగన్ అన్నారు. కేబినెట్ కూర్పు అంత సులువేం కాదన్నారు స్పీకర్ తమ్మినేని. కేబినెట్ కూర్పు సీఎం విచక్షణాధికారం. కేబినెట్లో ఉండాలి అని నన్ను అందరూ అడిగారు. సీఎం కాదని చెప్పడానికి కొంత ఇబ్బంది పడ్డారు. అంత చీప్ నా కొ…లు అని నేను అనచ్చా. అచ్చెన్నాయుడు జరిగినవి సింహావలోకనం చేసుకోవాలి. అవినీతి ఆరోపణలు ఎవరిపై వచ్చాయో అచ్చెన్నాయుడు చూసుకోవాలన్నారు.
https://ntvtelugu.com/omicron-new-variant-cases-in-telangana/
యనమల ఎవరు మాకు చెప్పడానికి.. సీఎం జగన్ కి తెలుసు ఏం నిర్ణయించాలో..? కళింగ కమ్యూనిటీ నుంచీ నేను శాసన సభాపతిగా ఉన్నాను.. చాలదా..? మాకు లేని బాధ మీకేమయ్యా..? అని టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు. సీఎం జగన్‌ని రక్షించుకోవాల్సిన కర్తవ్యం అణగారిన వర్గాల మీద ఉంది. అన్ని రంగాలలో సీఎం చొరవ మా పిల్లల భవిష్యత్తు కోసమే. వీరోచిత పోరాటానికి మేం నడుం బిగిస్తున్నాం. మనసుతో పాలించగలిగే సీఎం జగన్. పాదయాత్ర తరువాత సంస్కర్తగా మారారు సీఎం జగన్. సీఎం జగన్ ఒక సామాజిక సంఘ సంస్కర్త. సీఎం జగన్ చేసి చూపిస్తారు. మాజీ హోంమంత్రి నాకు రాజీనామా లేఖ పంపలేదన్నారు.
తాజావార్తలు
-
JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!