NTV Telugu Site icon

Ratha Saptami Tirumala Special Live: రథసప్తమి సూర్యజయంతి వేళ సర్వభూపాల వాహనంపై శ్రీవారు

Maxresdefault

Maxresdefault

 

రథసప్తమి వేడుకలు తిరుమలలో ఘనంగా సాగుతున్నాయి. రథసప్తమి వేడుకలలో భాగంగా సర్వభూపాల వాహనం పై మాడ వీధులలో విహరిస్తూన్న శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామిని చూసేందుకు భక్తులు పోటెత్తారు.రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహన సేవలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు శ్రీవారు.