Site icon NTV Telugu

Ntv LIVE :పీఎస్‌ఎల్వీ సీ-52 రాకెట్ ప్రయోగం

PSLV C52 ప్రయోగం సక్సెస్ అయింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన PSLV C52 ప్రయోగం విజయవంతమైంది. 25.30 గంటల కౌంట్ డౌన్ అనంతరం సరిగ్గా ఉ.5.59 గం.కు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.18.31 నిమిషాల పాటు ప్రయాణించిన రాకెట్.. 1710 కిలోల బరువున్న IRSAT-1 తోపాటు మరో రెండు ఉపగ్రహాలను నిర్ణిత కక్ష్యలో ప్రవేశపెట్టింది.ఈ ఉపగ్రహాలు 10 ఏళ్ల పాటు వ్యవసాయం, అటవీ, నీటివనరుల నిర్వహణ, వరదలపై విలువైన సమాచారం అందించనున్నాయి. 2022లో ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం సక్సెస్ కావడంతో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

https://www.youtube.com/watch?v=OP8HzQTel2k
Exit mobile version