Anantapur Police: రాప్తాడు హైవేపై హవాలా డబ్బు.. అనంతపురం పోలీసులు అదుపులో కేరళ గ్యాంగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anantapur Police: హవాలా మార్గంలో నగదును తరలిస్తున్నకేరళ దోపిడీ గ్యాంగ్ కు అనంతపురం పోలీసులు చెక్ పెట్టారు. గుట్టు చప్పుడు కాకుండా పోలీసులకు కల్లుగప్పి హవాలా డబ్బును తరలిస్తుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారి వద్దనుంచి రూ.1.89 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేరళకు చెందిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు నగదు తరలిస్తుండగా పక్కా సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు. డబ్బులకు సంబంధించి ఆధారాలు లేకపోవడంతో నలుగురితో పాటు, నగదు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Also Read
- Road Accident: రాజమండ్రిలో రోడ్డు ప్రమాదం.. స్కూల్ బస్సు-ఆటో ఢీ..
- ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
- Vijay Sai Reddy: నేను వైసీపీని వీడటానికి అసలు కారణం ఇదే.. విజయసాయిరెడ్డి లేఖలో కీలక విషయాలు..
- CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్
రాప్తాడు హైవేపై ఓ వాహనం వెలుతుండగా అనంతపురం పోలీసులు తనిఖీలు చేపట్టారు. అనుమానం వచ్చిన పోలీసులకు ఆ వాహనాన్ని చెక్ చేయగా.. షాక్ కు గురయ్యారు. అందులో డబ్బులు కుప్పలుగా ఉండటం చూసి వాహనంలో వున్న వారిని ప్రశ్నించడంతో వారు సమాధానం చేప్పేందుకు తడపడ్డారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు డబ్బుపై సరైన ఆధారలు చూపించాలని కోరాగా.. లేవు అనడంతో అనుమానం మరింత బలపడింది. దీంతో.. కేరళ గ్యాంగ్ కు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ శ్రీధరన్ నేతృత్వంలో హవాళా డబ్బు ను దోపిడీ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు పట్టుకున్నారు. పట్టుకున్న నిందితులను అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం. ఇది మొదటిసారా? లేక ఇంతకుముందే ఇలాంటి జరిగాయా? అనే కోణంలో విచారిస్తున్నారు. వీరితో ఎవరైనా కుమ్మక్కై హవానా డబ్బును తరలిస్తున్నారా? అనేకోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Big Breaking: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు.. రేపు రాజధానికి రావాలని కవితకు ఈడీ నోటీసులు
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!