NTV Telugu Site icon

Pawan Kalyan Live: పవన్ కోసం రాత్రంతా ఫ్యాన్స్ పడిగాపులు

Maxresdefault (2)

Maxresdefault (2)

Pawan Kalyan Live: పవన్ కోసం రాత్రంతా అభిమానుల పడిగాపులు | NTV Live

విశాఖనగరంలో  హైటెన్షన్ కొనసాగుతుంది.  పోలీసుల ఆధీనంలో పవన్ కళ్యాణ్ బసచేసిన హోటల్ వుంది. అక్కడ భారీగా బలగాల మోహరించారు. హోటల్ కు వచ్చే అన్ని మార్గాల్లో పికెట్లు.. పవన్ తో పలుమార్లు పోలీసు అధికారుల భేటీ అయ్యారు. ఏ తప్పు చేయని పవన్ కళ్యాణ్ ని విమర్శించడంపై అభిమానులు మండిపడుతున్నారు. మా బాధలు చెప్పుకోవాలని వస్తే హోటల్ లో బంధించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.