Palnadu: ఏఆర్ కానిస్టేబుల్‌ను వేధించిన మహిళ.. సూసైడ్ చేసుకుంటానని సెల్ఫీ వీడియో!
- పల్నాడు జిల్లా మాచర్లలో ఏఆర్ కానిస్టేబుల్ షరీఫ్ అదృశ్యం..
- ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సెల్ఫీ వీడియో..
- శైలజ అనే మహిళతో చనువుగా ఉంటున్న షరీఫ్..
- షరీఫ్ ను అందినకాడికి దోచుకున్న శైలజ..
- భర్తతో కలిసి షరీఫ్ ను బెదిరించిన శైలజ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Palnadu: పల్నాడు జిల్లాలో ఓ ఏఆర్ కానిస్టేబుల్ విడుదల చేసిన సెల్ఫీ వీడియో స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. మాచర్ల రూరల్ పోలీస్ స్టేషన్లో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ షరీఫ్ ఆత్మహత్య చేసుకుంటానంటూ సెల్ఫీ వీడియోను విడుదల చేసి కనిపించకుండా పోయాడు. అయితే, వివరాల్లోకి వెళితే.. తన భార్యకు విడాకులు ఇచ్చిన షరీఫ్, మాచర్ల పట్టణ సమీపంలోని కొత్తపల్లి జంక్షన్లో నివసిస్తున్న శైలజ అనే మహిళతో గత కొంతకాలంగా సన్నిహిత సంబంధాలు కొనసాగించినట్లు సమాచారం. ఈ క్రమంలో శైలజ, ఆమె భర్త కలిసి షరీఫ్ దగ్గర నుంచి భారీ మొత్తంలో డబ్బును కాజేసి, బెదిరింపులకు పాల్పడ్డారని ఆ వీడియోలో ఆరోపించాడు.
Read Also: Vizianagaram : ఎడతెరిపిలేని వానలతో రోడ్లు జలమయం..జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- CM Chandrababu: రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశాం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
- Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో వివాహితపై అత్యాచారం..
- Ambati Rambabu New Case: అంబటి రాంబాబుకి షాక్.. మరో కేసు నమోదు..
అంతేకాదు, తన పట్ల ఏఆర్ కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తించాడని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుకు కూడా శైలజ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన షరీఫ్ ఆత్మహత్య చేసుకుంటానని సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన పల్నాడు జిల్లాలో కలకలం రేపగా, కానిస్టేబుల్ షరీఫ్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!