జీజీహెచ్ పెద్ద డాక్టర్ ఆడియో వైరల్.. రెండు చేతులూ కట్టేసి ఎత్తుకుపోతా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉన్నతస్థానంలో ఉన్న ఓ వైద్యుడికి ఓ పాడుబుద్ది ఉంది.. ఆయనకు కామ వాంఛలు ఎక్కువట.. అదును దొరికితే చాలు.. నా రూమ్‌కి వస్తావా? నా రూమ్‌లో ఏసీ ఉంది..? నీ రెండు చేతులూ కట్టేసి.. నోటికి ప్లాస్టర్ వేసి ఎత్తుకుపోతా..? అంటూ ఫోన్‌లో వేధించడం చేస్తున్నారట.. అయితే, ఓ హౌజ్ సర్జన్ అయ్యగారి నీచ శృంగార పురాణాన్ని బయటపెట్టారు.. ఇప్పుడు నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభాకర్ ఆడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఆయన.. తన కామ వాంఛ తీర్చాలంటూ మహిళా హౌజ్ సర్జన్లు, డాక్టర్లతో పాటు మహిళా సిబ్బందిని వేధిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.. కారులో ఒంటరిగా రావాలని, తనతో ఒంటరిగా గడపాలని.. బెదిరింపులకు దిగుతారట.. ఓ హౌజ్ సర్జన్ ఆయనను ఫోన్ చేసి మరీ.. ఓ ఆటాడుకుంది..
నాకు 23ఏళ్లు.. నా రూమ్ లో ఏసీ ఉంది వచ్చేయ్ అని అంటావా..? రాకపోతే కాళ్లూ చేతులూ కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి తీసుకుపోతానంటావా..? అడిగితే ఇవన్నీ కామన్ అంటావా..? నీ కూతుర్ని ఇలా ఎవరైనా చేస్తే ఏంచేస్తావు.. ? అంటూ ఏకిపారేసింది.. ఇప్పుడు.. నెల్లూరు ప్రభుత్వ పెద్దాసుపత్రిలో హౌస్ సర్జన్ గా ఉంటున్న ఓ విద్యార్థినికి, పెద్దాసుపత్రి ప్రధాన అధికారికి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ వింటే ఆ విద్యార్థిని అతడు ఎలా వేధించాడో అర్థం చేసుకోవచ్చు.. ఇప్పుడా ఆడియో వైరల్‌గా మారింది.. కింది వీడియో లింక్‌ను క్లిక్ చేసి విద్యార్థిని.. ఎలా ఏకిపారేసిందో తెలుసుకోవ్చు..
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Quba Pub Fight: విశాఖ 'క్యూబా' పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!