Nadendla Manohar: వాలంటీర్ వ్యవస్థ వల్ల పర్సనల్ డేటా పక్కదారి పడుతోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nadendla Manohar Controversial Comments On Volunteer System: వాలంటీర్ వ్యవస్థ వల్ల పర్సనల్ డేటా పక్క దారి పడుతోందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల ద్వారా తీసుకునే డేటా చోరీ అయితే.. ఆ బాధ్యత ఏ మంత్రి తీసుకుంటాడని ప్రశ్నించారు. 360 డిగ్రీస్ మోనిటిరింగ్ పేరుతో వాలంటీర్ల ద్వారా సేకరిస్తున్న డేటా ఎక్కడికి వెళ్తోందని నిలదీశారు. అదే విషయం అడిగితే.. వాలంటీర్లతో కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. ఆధార్‌తో ప్రారంభమై.. డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ డేటా మొత్తం నానక్‌రామ్‌గూడలో ఉన్న ఓ కార్యాలయానికి వెళ్తుందని పేర్కొన్నారు. సీఎం పేషీలో జరిగిన డేటా చోరీకి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించిన ఆయన.. దీనిపై సమగ్ర విచారణ జరపాల్సిన భాధ్యత లేదా? అని అడిగారు.
Actress Sindhu Dies: ఆస్పత్రి ఖర్చులకు డబ్బులేక.. ప్రాణాలు విడిచిన నటి!
Also Read
- Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
- Off The Record : కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు వార్నింగ్..?
- Off The Record : సైలెంట్ మోడ్ లో కాకినాడ జిల్లా వైసీపీ సీనియర్స్
- CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
వ్యవసాయ ప్రాంతంలో లాకులు తుప్పు పట్టి పోతున్నాయని.. ఇసుక పేరుతో పెద్దఎత్తున దోపిడీ జరుగుతోందని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. పోస్టింగ్‌ల కోసం పెద్దఎత్తున డబ్బు వసూలు చేస్తున్న పరిస్థితికి ఎవరు భాధ్యత తీసుకుంటారని నిలదీశారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక.. సీబీఐని నమ్మనని చెప్పారని, సీఎం పేషీలో జరిగిన డాటా చోరీపై ప్రజలకు నిజాలు చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుమలలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందాలని కోరారు. టీటీడీని వైసీపీ ఆర్థిక సంస్థగా మార్చేసిందని మండిపడ్డారు. శ్రీవాణి ట్రస్ట్‌లో జమ చేసే డబ్బుకు ఎందుకు రసీదులు ఇవ్వటం లేదన్నారు. తాను జనసేన అభ్యర్థిగా తెనాలి నుండే పోటీ చేస్తానని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!