NTV Telugu Site icon

Minister Roja Sattires On Hyper Aadi Live: హైపర్ ఆదిపై మంత్రి రోజా పంచ్ లు

Maxresdefault

Maxresdefault

హైపర్ ఆది పై రోజా సెటైర్లు LIVE | Minister Roja Vs Hyper Aadi | Ntv

మంత్రి రోజా మంచి ఫాంలో వున్నారు. నిన్న నట సింహం నందమూరి బాలయ్య పై కీలక వ్యాఖ్యలు చేసిన రోజా ఇప్పుడు జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిని ఆడుకున్నారు. సెటైర్లు వేశారు. ఇటీవల జనసేన శ్రీకాకుళం రణస్థలంలో నిర్వహించిన బహిరంగ సభలో వైసీపీ నేతలపై స్ట్రాంగ్ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.