పద్మ అవార్డులు పొందినవారికి మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. ప్రత్యేక అభినందనలు శుభాకాంక్షలు అందచేశారు.
Hearty Congrats to All 'Padma' Award Winners!! pic.twitter.com/B7h2NklOrY
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 25, 2022